తెలంగాణలో మళ్లీ విజ‌ృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ..

swi

తెలంగాణలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజ‌ృంభిస్తోంది. జనవరి నుండి ఇప్పటి వరకు 1300 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఐపీఎం డైరెక్టర్ శంకర్ తెలిపారు. గడిచిన మూడునెలల్లో 18వందల శాంపిల్స్ IPM లో టెస్ట్ చేశామని.. 40 కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు. స్వైన్ ఫ్లూ ని ఎదుర్కోవడం కోసం అన్ని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్వైన్ ఫ్లూ తీవ్రత నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో నోడల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామన్నారు IPM డైరెక్టర్.

TV5 News

Next Post

ఆగని ఆర్టీసీ సమ్మె.. పలు ప్రాంతాలలో కార్మికులు అరెస్ట్

Wed Nov 6 , 2019
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. విధుల్లో చేరేందుకు సర్కార్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసినా.. కార్మికులు వెనక్కు తగ్గటం లేదు. కొన్ని ప్రాంతాలలో నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. బస్సు డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసులు భారీగా […]