అమ్మాయిల కలల రాకుమారుడు.. యూత్‌కి ఐకాన్.. నిర్మాతల బంగారు కొండ విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డిగా సంచలనాన్నే సృష్టించాడు. గోవిందుడిగా గీతతో పాటు అమ్మాయిలందర్నీ బుట్టలో వేసుకున్నాడు. తాజాగా మరో చిత్రం డియర్ కామ్రెడ్ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్.. నేను ఎప్పుడైనా నటనకు స్వస్తి పలకొచ్చు. నాకు సినిమాలకు మించి ఆసక్తికరంగా ఏదన్నా చేయాలనిపించినా, చేస్తున్నదే చేస్తున్నాననిపించి బోర్ కొట్టినా […]

సూపర్ స్టార్ కృష్ణ కూతురిగా గుర్తింపు. అందాల రాకుమారుడు మహేష్ బాబుకి అక్క. ఆ పరిచయంతో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తుంది మంజుల. బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే కూడా వదులుకుంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం టాప్‌హీరో. అందులో కథానాయికగా ముందు మంజులని అనుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే కృష్ణ ఫ్యాన్స్ మంజుల సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు అని మంజుల ఓ సందర్భంలో […]

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా విషయం వుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బుల్లితెర యాంకర్‌గా రంగ ప్రవేశం చేసిన నిహారిక నటిగా కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంది. కానీ ఆదిలోనే హంసపాదు. ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నీహారిక నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నటిగా గుడ్‌బై చెప్పినా నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటానంటోంది ఈ క్యూట్ బేబీ. ఇప్పటికే తన సొంత బ్యానర్ […]