క్రూరమృగాల నుంచి మహిళలను కాపాడలేకపోతున్నారు : సినీ నటి అర్చన

ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శికించాలని సినీ నటి అర్చన డిమాండ్ చేశారు .మహిళలపై ఇలాంటి దాడులు చేయడం హేయనీయమైన చర్య అని…ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్లలు … ఇంటికి చేరుకునేంత... Read more »