కరోనా వ్యాప్తిపై పరిశోధనలు : ఆందోళనకర అంచనాలు

భారత్ లో రానున్న కాలంలో కరోనా వ్యాప్తిపై జరుగుతున్న పరిశోధనలలో ఆందోళనకర అంచనాలు బయటపడుతున్నాయి. కరోన వ్యాక్సిన్ రాని యడల వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్ లో రోజుకు 2,87,000 కరోనా కేసులు నమోదవుతాయని అమెరికాకు చెందిన మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... Read more »

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న మహమ్మారి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతీరోజు నమోదవుతున్న కేసులతో ప్రపంచ దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. అటు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 1,05,86,381 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 57,95,755 మంది... Read more »

అమెరికా బలగాలను హతమార్చేందుకు రష్యా కుట్ర?

అమెరికా నిఘా వర్గాలు.. రష్యాపై తీవ్ర ఆరోపలణలు చేశాయి. ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న అమెరికా సైనికులను హతమార్చేందుకు తాలిబన్ గ్రూపులతో సంబంధం ఉన్న ఉగ్రవాదులకు రష్య మిలటరీ సుఫారీ అందించిందని అంటుంది. ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఇప్పటికే కొంత డబ్బు కూడా అందినట్టు తమ దగ్గర సమాచారం... Read more »

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. చైనా దుస్సాహసాలు చేస్తుంది: అమెరికా

భారత్ పట్ల చైనా అనుసరిస్తున్న తీరుపై అమెరికా తీవ్రంగా మండిపడింది. చైనా దుస్సాహసాలకు పాల్పడుతోందని ఫైర్ అయింది. భారత సరిహద్దుల్లో చైనా కుట్రలను ట్రంప్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. గతంలో డోక్లాంలోనూ చైనా ఇదే రకంగా కుట్రలకు పాల్పడిందని... Read more »

ట్రంప్ ఓటమి ఖాయమని చెప్పిన తాజా సర్వే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదని తాజా సర్వేలో తేలింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కరోనా వైరస్ మహమ్మారి వంటి అంశాలు ట్రంప్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం ఖామమని.. జో... Read more »

అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోతే.. : ట్రంప్

రానున్న ఎన్నికల్లో తాను ఓడిపోతే.. అది దేశానికే మంచి కాదని అమెరికా అధ్యక్షడు ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా నాడి తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ట్రంప్ ఘోరంగా ఓడిపోతారని తెలిపింది. దీనికి కారణాలుగా కరోనా... Read more »

జో బిడెన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన డెమొక్రట్ పార్టీ

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అటు డెమొక్రట్ పార్టీ, ఇటు రిపబ్లికన్ పార్టీ రెండూ సిద్ధమవుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరుపున జో బిడెన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించిది. ఏప్రిల్ లోనే ఆయన ఫిక్స్ అయినట్టు తెలిపినా.. అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. అధ్యక్ష పోటీకి అవసరమైన... Read more »

అమెరికాలోని నిరసన జ్వాలలకు కారణమైన పోలీసులపై ఎలన్ మస్క్ సీరియస్

అమెరికా వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. వీటికి కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ఈ కేసులో హత్యకు కారణమైన ఒక్కపోలీసుపైన మాత్రమే కేసు పెట్టి.. అక్కడ ఉన్న పోలీసులు వదిలేయడాన్ని మస్క్ తప్పుబట్టాడు. మిగతా ముగ్గురు... Read more »

నల్లజాతి వారికే నా మద్దతు: సత్య నాదెళ్ల

అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. నల్లజాతివారికి, ఆఫ్రికన్ కమ్యూనిటీకి తన మద్దతు తెలిపారు. సమాజంలో ద్వేషం, జాత్యహంకారం ఉండకూడదని.. ఇతరుల భావాలను అర్థం చేసుకొని గౌరవించడం, పరస్పరం అవగాహన కలిగి ఉండాలని ట్వీటర్ వేదికగా ఆయన... Read more »

జీ7 సమావేశాలపై ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షడు ట్రంప్ జీ7 దేశాల సమావేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ లో జరగాల్సిన జీ7 సమావేశాలను వాయిదా వేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతే.. కాదు ప్రస్తుతం జీ7లో ఉన్న సభ్యదేశాలు ప్రపంచానికి పూర్తగా ప్రాతినిథ్యం వహింస్తున్నాయని తాను భావించడంలేదని.. ఈ సభ్య... Read more »

యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బీభత్సం కొనసాగుతోంది. వైరస్ బారిన పడి ప్రతినిత్యం వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 3లక్షల 40వేలమంది మరణించారు. గత 24 గంటల్లో 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా... Read more »

డబ్ల్యూహెచ్‌ఓకు భారీగా నిధులు కేటాయించిన చైనా

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధులను నిలిపివేయటంతో.. తాజాగా చైనా భారీగా నిధులను కేటాయించింది. కరోనా వ్యాప్తికి కారణమైన చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనకేసుకొని వస్తుందని.. దీని వలన కరోనా వ్యాప్తి మరింత తీవ్రమవుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ సంస్థకు నిధులను... Read more »

అమెరికా అలా చేయడం సమంజసం కాదు: రష్యా

అమెరికా తీసుకున్న నిర్ణయం అత్యంత స్వార్ధపూరితమైందని రష్యా మండిపడింది. కరోనాపై పోరు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధులను అగ్రరాజ్యం అమెరికా నిలిపివేయడాని రష్యా తప్పుపట్టింది. డబ్ల్యూహెచ్‌వోకు కొత్తగా ఎటువంటి నిధులు పంపేది లేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ... Read more »

అమెరికాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్ష దాటాయి. ఇప్పటికి లక్షా 4 వేల 615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్షణక్షణానికీ పెరుగుతున్న కేసులతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. అటు.. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో చైనాను ఇటలీ అధిగమించింది. ఇటలీలో 86 వేల 498 కేసులు నమోదవగా..... Read more »

అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

కరోనా వైరస్ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాలో కరోనా విలయ తాండవం చేయబోతోందంటూ వచ్చిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్‌లో ఉత్పాతం సృష్టించిన వైరస్.. ఇప్పుడు అగ్రరాజ్యంలోనూ ఉత్పాతం సృష్టిస్తోంది. బాధితుల విషయంలో చైనా, ఇటలీ, స్పెయిన్‌లను అమెరికా... Read more »

అమెరికా అధ్యక్షడు వాహనమే పెద్ద సైన్యం.. ఫుల్ సెక్యూరిటీ

ట్రంప్ భారత పర్యటనా సందర్బంగా భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లన్ని ఒక ఎత్తైతే.. ఇరు దేశాధినేతలు ట్రంప్, మోదీలు ప్రయాణించే వాహనాలు ఒక ఎత్తు. అందుకే అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగించే వాహనం మామూలుగా ఉండదు. అది ప్రపంచంలోనే... Read more »