రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆశాజనకంగా లేదు: నీతి ఆయోగ్ సీఈఓ

వలస కార్మికుల విషయంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులను సొంత ప్రాంతాలు తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉందని అన్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది వలస కార్మికులు. సొంత ప్రాంతాలకు... Read more »