సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మోహనం చిత్రంలో నటించిన నటుడు అమిత్ పురోహిత్ మరణం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రంలో అమిత్ పురోహిత్ నటించాడు. నటుడు సుధీర్ బాబు ఓ మంచి యువ నటుడ్ని కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరీ, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణలు కూడా అమిత్ మృతి పట్ల సంతాపం […]