సుమ ఉన్న షో సూపర్‌గా ఉంటుంది. మరి బిగ్ బాస్ హౌస్‌లో వంద రోజులు సందడి చేస్తే.. ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్. కోపాలు, తాపాలు, అలకలు లాంటివి ఏవీ లేకుండా హాయిగా నవ్వుకోవచ్చు. కానీ అలాంటి అవకాశం మీకు ఇవ్వనంటోంది సుమ. ఓన్లీ ఆ ఒక్క ఛానల్‌కే వంద రోజులు ఫిక్సయిపోతే ఎలానండీ.. పాపం మిగతా ఛానల్స్ వాళ్లు ఏమైపోతారు. అందుకే వాళ్లందరి కోసం భారీ పారితోషికాన్ని తిరస్కరించి బిగ్‌బాస్‌కి నో […]