ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అనాథని హతమార్చాడు

కర్నూలు జిల్లా అవుకు మండలం మెట్టుపల్లిలో ఈ దారుణం వెలుగు చూసింది. మాజీ సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి ఒక పథకం ప్రకారం బీమా కంపెనీకి టోకరా వేశాడు.. తన దగ్గర పాలేరుగా పనిచేస్తోన్న సుబ్బారాయుడు అనాథని గర్తించిన భాస్కర్‌రెడ్డి అతన్ని హత్య చేసి ఇన్సూరెన్స్‌ డబ్బు... Read more »