0 0

రాజధాని ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు

రాజధాని ఉద్యమం 67వ రోజూ ఉద్ధృతంగా సాగింది. 29 గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. కృష్ణాయపాలెం, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెనుమాక, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వం తమ...
0 1

ఏపీలో ఉద్యమ సెగలు

ఒకటే ఆశయం...ఒకటే సంకల్పం..! అందరి లక్ష్యం ఒకటే ! ఉద్యమమే ఊపిరిగా అమరావతి కోసం మహోగ్రంగా పోరాటం సాగిస్తున్నారు. ఆందోళనలు ప్రారంభించి ఒకటి కాదు .. రెండు కాదు ఏకంగా 59 రోజులు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రకటన...
0 0

మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు.. : రైతులు

మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అనే నినాదం మారుమోగుతోంది. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతుల పోరాటం రోజు రోజుకూ ఇంకాస్త ఉగ్రరూపం దాలుస్తోంది. సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రా అంటూ రైతులు కదం తొక్కారు. ఇప్పటి వరకు నిరసనలు, ధర్నాలు,...
0 0

అధికార, ప్రతిపక్ష నేతల మధ్య కొనసాగుతున్న ఇన్‌ సైడర్‌ వార్‌

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య రాజధాని భూములు, ఆస్తుల వివాదం రగులుతూనే ఉంది. అమరావతి ఏర్పాటులో ఎన్నో అక్రమాలు జరిగాయన్న అధికార పార్టీ ఆరోపణలకు ప్రతిపక్ష నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. జగన్ జీవితమంతా బినామీ బతుకేనంటూ పయ్యావుల కేశవ్...
0 0

అమరావతిలో మహిళలపై పోలీసుల దౌర్జన్య కాండ

మందడంలో మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది. మరోవైపు పోలీసుల ఓవరాక్షన్ పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళల బాధల్ని పట్టించుకోని ప్రభుత్వం...
0 0

రాజధాని మార్పు మంచిది కాదు : రాజమండ్రి టీడీపీ నేతలు

రాజధాని మార్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం...
0 0

సీఎం జగన్‌ ప్రకటనతో రాజధాని రైతులు ఆందోళన.. 29 గ్రామాల్లో బంద్‌..

ఏపీకి మూడు రాజధానులుంటాయంటూ సీఎం జగన్‌ ప్రకటనతో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం రాజధాని 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు రాజధాని రైతులు. పాఠశాలలు, వ్యాపారసంస్థ, హోటళ్లు బంద్‌ చేస్తున్నాయి. వెలగపూడిలో రిలే నిరాహరదీక్ష ప్రారంభించనున్నారు రైతులు, రైతు కూలీలు....
0 0

ఏపీకి 3 రాజధానుల సూత్రంతో వర్కౌట్ అవుతుందా?

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైంది మొదలు..ఏపీ వేడిక్కిపోయింది. మిగిలిన రోజులన్ని ఒక ఎత్తు అయితే..సమావేశాల చివరి రోజు మాత్రం మరో ఎత్తు. రాజధానిపై సీఎం జగన్ అనూహ్య ప్రకటనతో ఏపీలో కూల్ వెదర్ కాస్తా హీటెక్కింది. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను...
0 0

ఏపీ రాజధానిపై శాసనమండలిలో కీలక ప్రకటన

ఏపీ రాజధాని అమరావతేనా? లేక మారుస్తారా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేపిటల్ మార్పుపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి.. ఒక్కోమంత్రి ఒక్కోరకమైన ప్రకటన చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని పుకార్లు షికారు చేశాయి. అటు...
0 0

రాజధాని అమరావతిని తరలిస్తే.. రాష్ట్రానికి అరిష్టం – స్వామీజీలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలిస్తే.. రాష్ట్రానికి అరిష్టమంటున్నారు కొందరు స్వామీజీలు. 15 వేల గ్రామాల్లో.. గ్రామదేవతలను పూజించి... అక్కడి నుంచి తీసుకొచ్చిన పుట్టమన్ను, పవిత్ర జలాలతో అభిషేకించిన ప్రాంతాన్ని మార్చడం తగదని చెప్తున్నారు. పైగా.. అమరావతికి శంకుస్థాపన రోజున సుదర్శనయాగం వంటి...
Close