గ్రామ వాలంటీర్ ద్వారా వెలుగులోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం

తెల్లరేషన్ ఎవరికి ఉండాలి.. పేదవారికి కదా ఉండాల్సింది.. కానీ ఎన్నో ఏళ్లుగా డాక్టర్‌ గా పనిచేస్తూ, కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తికి నిరుపేదలకు ఇచ్చే తెల్ల రేషన్ కార్డ్‌ ఉంది. ఆ డాక్టర్ వైసీపీలో చేరి, ఎమ్మెల్యే అయ్యాడు. అయినా రేషన్ కార్డ్‌ రద్దు... Read more »