మనసైన వారు పక్కన ఉంటే మందు మస్త్ మజాగా ఉంటుందని భావించాడు. గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకుని బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళ్లాడు ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ రైటర్.. పీటర్ లాలర్. ఆదివారం మాంచెస్టర్‌లోని మాల్‌మైసన్ హోటల్‌కు వెళ్లిన పీటర్.. బేరర్‌ని పిలిచి మాంచి బీరేదైనా ఉంటే తీసుకు రమ్మని చెప్పాడు. ఓ అందమైన అమ్మాయి వచ్చి హెలెన్ కెన్ బీరును తీసుకు వచ్చింది. ఇద్దరికీ గ్లాసులో పోసింది. సిప్‌ సిప్‌ని […]

పెట్స్‌ని పెంచుకోవచ్చు. ప్రేమించొచ్చు. కానీ అతి గారాబం చేస్తే పిల్లలెలా చెడిపోతారో.. పెట్స్ కూడా అలానే చేస్తాయేమో అనిపిస్తుంది ఇది చూస్తే. ఈ పెట్.. కుక్కపిల్లో.. పిల్లి పిల్లో కాదు. కోడిపెట్ట.. తన ఓనర్ ప్రాణాలు తీసింది.. పొడిచి పొడిచి చంపేసింది. ఆస్ట్రేలియాకు చెందిన 75 సంవత్సరాల మహిళ కొంతకాలంగా ఓ కోడిని పెంచుకుంటోంది. ప్రతి రోజూ ఆ కోడి గుడ్డు పెడుతుంటుంది. రోజూ ఆమె ఆ గుడ్డును అమ్మేయడమో, […]

దేవుడు భూమ్మీదకి జేమ్స్ హారిసన్‌ని ఓ పుణ్యకార్యం చేయమని పంపించాడేమో. ప్రాణమైతే పోశాను కానీ వారికి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే అన్నాడేమో. అందుకే అతడి రక్తం యాంటీ బయాటిక్‌గా పనిచేస్తోంది. లక్షల మంది చిన్నారులకు జేమ్స్ రక్త దానం చేస్తున్నారు. 60 ఏళ్ల నుంచి ప్రతి వారం రక్త దానం చేస్తూ ‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్‌’గా పేరు పొందిన జేమ్స్ ఆస్ట్రేలియన్‌కు చెందిన […]

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా తన చదువుకు అవి ఆటంకం కాకూడదనుకున్నాడు. చదువంటే ఇష్టం. అందుకోసం ఎంత కష్టమైనా భరించేవాడు. ఏపని చెప్పినా ఇష్టంగా చేసేవాడు. కార్లు కడగడం, రెస్టారెంట్లలో పనిచేయడం. అంచలంచెలుగా ఎదిగి ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా ఎదిగాడు. అతడే చండీగఢ్‌కు చెందిన దీపక్ రాజ్ గుప్తా. గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదివిన గుప్తా డీఏవీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ […]

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. వన్‌సైడ్‌గా జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌….. 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. నాలుగో సారి వరల్డ్‌ కప్ ఫైనల్‌లో ప్రవేశించింది. లార్డ్‌ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈ సారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది.డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్‌. రెండో సెమీస్‌లో భాగంగా… ఆసీస్‌తో […]

పెళ్లికి ముందు అలవాటు. పెళ్లయిన తరువాత మానేయాలనుకుంది. అంతలోనే ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ఈసారి ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఎలా అయినా తన స్మోకింగ్ అలవాటుని తగ్గించుకోవాలని. అందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అంతలోనే తన 19 నెలల చిన్నారిని పోగొట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన ఓ మహిళకు విపరీతంగా సిగరెట్స్ తాగే అలవాటు ఉంది. అది తన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని గ్రహించి బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా సిగరెట్లు […]

ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తీరుపై సోషల్ మీడియా వేదికగా జోక్‌లు పేలుతున్నాయి.మెుదటి బ్యాటింగ్ చేపిన కంగారూలు 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ కాగా..పాక్ 266 పరుగులకే ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌లో పాక్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. కీలక సమయంలో 5 బంతుల్లో 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో చేతిలో […]

అంచనాలు తప్పలేదు…వేదిక మారినా ఫలితం మాత్రం అదే..టోర్నీలో కీఫైట్‌గా భావించిన పోరులో ఆసీస్‌పై టీమిండియదే పైచేయిగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీసేన 36 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌లో ధావన్‌,కోహ్లీ ఇన్నింగ్స్‌లు హైలెట్‌గా నిలిస్తే… బౌలింగ్‌లో పేస్ ద్వయం అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై కోహ్లీ సేన నెగ్గినా.. ఎక్కడో ఏదో తెలియని అనుమానం. కానీ, ఆసీస్‌పై టీమిండియా ప్రదర్శన ముందు ఆ అనుమానాలన్ని పటాపంచలయ్యాయి. ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. […]

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. నిజానికి సఫారీలతో మ్యాచ్‌లో కోహ్లీసేనకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సౌతాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. తర్వాత ఛేజింగ్‌లో కాస్త తడబడినా… రోహిత్‌శర్మ సెంచరీతో మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే ఆసీస్‌తో మ్యాచ్ మాత్రం అంత సులువుగా ఉండే పరిస్థితి లేదు. ఒకప్పటి ఆసీస్‌లా ఆ […]