ఆ ఆరు నగరాల నుంచి కోల్‌కతాకు విమాన సర్వీసులు రద్దు..

కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేటట్లు కనిపించట్లేదు. వైరస్ వ్యాప్తి విస్తరిస్తున్న నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్ పోర్టు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, పూణె, చెన్నై, అహ్మదాబాద్, నాగపూర్ ప్రాంతాల నుంచి కోల్‌కతాకు విమాన సర్వీసులు రద్దు... Read more »

భారత్ బాటలో అమెరికా.. టిక్‌టాక్‌ ని..

చైనా యాప్ టిక్‌టాక్‌ ప్రపంచంలో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆదాయాన్ని కూడా ఆర్జించి పెడుతున్న టిక్‌టాక్‌ ని బ్యాన్ చేస్తున్నారంటే ఆవేదన పడిన హృదయాలెన్నో. అయినా గట్టి మనసు చేసుకుని అంగీకరించక తప్పలేదు. దేశ భద్రత కంటే మనకేదీ ముఖ్యం కాదని ముక్త... Read more »

భారత్ నిర్ణయం ప్రశంసనీయం: నిక్కీహేలీ

చైనా దుందుడుకు వ్యవహార శైలిని కట్టడి చేసేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని ఇండో-అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. 59 చైనా యాప్ లను నిషేధం విధించడం ఆనందంగా ఉందన్నారు. చైనా యాప్ ల వాడకం వల్ల భారత దేశ... Read more »

అప్పుడు నోట్ల రద్దు.. ఇప్పడు టిక్‌టాక్: నుస్రత్ జహాన్

ప్రభుత్వం తొందరపాటు చర్యకు అద్దం పడుతోంది టిక్‌టాక్ యాప్‌పై నిషేధం అని పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ విమర్శించారు. ఈ మధ్యాహ్నం కోల్ కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ రథయాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం... Read more »

టిక్‌టాక్ తో చాలా మందికి ఉపాధి.. నిషేధం విధిస్తే.. : టిక్‌టాక్ ఇండియా చీఫ్

హడావిడిగా తీసుకున్న నిర్ణయనుకోవాలో లేక ఆలోచించే నిర్ణయం తీసుకుందనుకోవాలో అర్థం కాని పరిస్థితి. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్ ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగ దారుల భద్రత... Read more »

చైనా యాప్ లకు చెల్లు.. ఈ యాప్స్ తో భర్తీ..

సరిహద్దుల్లో చైనాతో సమరం.. అసువులు బాసిన భారత సైనికులు.. ఆగ్రహంతో ఊగిపోయిన స్వదేశీయులు.. చైనాతో కటీఫ్.. చైనా వస్తువులు బ్యాన్.. అంటూ నినాదాలు. ఈ నేపథ్యంలో కేంద్రం చైనా యాప్ లను బ్యాన్ చేసింది. దాదాపు 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది.... Read more »

చైనా మొబైల్ యాప్ లు బ్యాన్..!!

చైనా మొబైల్ యాప్ లతో భారతదేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. సుమారు 50 చైనా మొబైల్ యాప్ లను బ్యాన్ చేయాలని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ యాప్ ల ద్వారా దేశ కీలక భద్రతకు సంబంధించిన డేటా బయటకు... Read more »

‘చోక్ హోల్డ్’ విధానానికి స్వస్థి: ట్రంప్

అమెరికాలో నిందితులపైనా, నిరసనకారులపైన పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించడానికి ప్రయోగించే పద్దతే చోక్ హోల్డ్. ఈ విధానంలో పోలీసులు దుండగుడిగా భావించిన ఆ వ్యక్తి మెడపై కాలు పెట్టి నేలకేసి నొక్కుతారు. దాంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతారు. ఇదే పద్దతిని ఉపయోగించి ఆఫ్రో-అమెరికన్... Read more »

టిక్‌టాక్‌ బ్యాన్ చేయమంటూ..!!

టిక్‌టాక్ బ్యాన్ చేస్తే గుండె లబ్‌డబ్ మని కొట్టుకోవడం ఆగిపోతుందేమో.. పొద్దున్న లేస్తే అదే పని మీద ఉండే మహానుభావులకి. ఏదైనా కొంత వరకు బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే వెగటు పుడుతుంది. చైనా ప్రవేశపెట్టిన టిక్‌టాక్‌కి ప్రపంచమంతా బానిసైంది. దీని ద్వారా కోట్ల... Read more »

మీ వల్లే మాకీ కరోనా.. మాకొద్దీ టిక్ టాక్.

చైనా వదిలిన టిక్‌టాక్‌ని ప్రపంచంలో 800 మిలియన్ల మంది వాడేస్తుంటే అందులో సగం మంది భారతీయులే ఉండడం విశేషం. పొద్దున్న లేస్తే టిక్‌టాకుల్లో గడిపేస్తోంది నేటి యువత. వినోదంతో పాటు కొంత విజ్ఞానాన్ని అందిస్తున్న టిక్ టాక్ భారతీయుల జీవితాల్లో మమేకమైపోయింది. అయినా భారమైన... Read more »

ఇప్పటికైనా మేలుకున్నారు సంతోషం.. ఆ జంతువులపై నిషేధం

కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ కవితలాగా.. కనిపించిన కుక్క, నక్క, పిల్లి అన్నింటిని కరకరా నమిలేయడంతో కరోనా వచ్చి ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తోంది. మంచేమో కాని చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుందనే దానికి రుజువుగా... Read more »

కోడిపందాలను నిషేధించిన ట్రంప్ సర్కార్

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాల కోలాహాలం అంతా ఇంతా కాదు. గోదావరి జిల్లాలో ఈ పందాలకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఇదే కల్చర్ ను అమెరికాలో గత 4వందల సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. కోడిపండాలు ఆడటం కూడా యూఎస్ వాసులకు... Read more »