0 0

స్విగ్గీ డెలివరీ బాయ్.. ఫుడ్డుతో పాటు బీరు సప్లై చేస్తూ..

ఇంటి ఫుడ్డు బోరు కొట్టింది. బయటకు వెళ్లాలంటే బద్ధకంగా ఉంది. ఫోన్ తీసుకుని స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే కోరుకున్న ఫుడ్డు మనకళ్లముందు ప్రత్యక్షం. సరే ఎలాగూ ఫుడ్డు తీసుకొస్తున్నాడు కదా ఓ బీరు బాటిల్‌ కూడా తెమ్మంటే.. ఆహా ఏం తెలివిరా...
Close