బుల్లి తెర మీద సెన్సేషనల్ షో బిగ్ బాస్. తొలి రెండు సీజన్స్ లో దుమ్మురేపిన ఈ షో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్.. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మొదలైపోయింది. బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి మాములుగా లేదు. బిగ్ స్క్రీన్ రోమాంటిక్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర […]

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన కమిట్మెంట్ కల్చర్ ఇప్పుడు బిగ్ బాస్ త్రీలో దుమారం రేపుతోంది. కంటెస్టెంట్ల ఎంపిక పై ఉత్కంఠ కొనసాగుతుండగానే కమిట్మెంట్ కల్చర్ కాంట్రవర్సీ చెలరేగింది. కమిట్మెంట్ ఇస్తేనే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తారా? అని బాంబ్ పేల్చారు శ్వేతారెడ్డి. మిమ్మల్ని ఎంపిక చేస్తే మాకేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారని..కమిట్మెంట్ ఇస్తే లైన్ క్లియర్ చేసే ధోరణిలో ఎంపిక జరుగుతోందని బిగ్ బాస్ త్రీపై సంచలన […]