బుల్లి తెర మీద బిగ్ బాస్ సందడి మొదలైంది. రొమాంటిక్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మూడో సీజన్ స్టార్ట్ అయింది. 15 మంది కంటెస్టెంట్ల తో 100 రోజులపాటు ఈ షో ఆడియన్స్ కి వినోదం పంచనుంది. మూడో సీజన్ లో కంటెస్టెంట్ ల ఎంట్రీ చూస్తుంటే తొలి రెండు సీజన్ లో బీట్ చేసేలా కనిపిస్తోంది. ‘కింగ్’ మూవీలోని సాంగ్ […]

సుమ ఉన్న షో సూపర్‌గా ఉంటుంది. మరి బిగ్ బాస్ హౌస్‌లో వంద రోజులు సందడి చేస్తే.. ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్. కోపాలు, తాపాలు, అలకలు లాంటివి ఏవీ లేకుండా హాయిగా నవ్వుకోవచ్చు. కానీ అలాంటి అవకాశం మీకు ఇవ్వనంటోంది సుమ. ఓన్లీ ఆ ఒక్క ఛానల్‌కే వంద రోజులు ఫిక్సయిపోతే ఎలానండీ.. పాపం మిగతా ఛానల్స్ వాళ్లు ఏమైపోతారు. అందుకే వాళ్లందరి కోసం భారీ పారితోషికాన్ని తిరస్కరించి బిగ్‌బాస్‌కి నో […]