అధికారంలోకి వచ్చేంత వరకు అందరూ నావాళ్లే అంటారు. నా ప్రతి రక్తపు బొట్టు వారికోసమే అంటారు. ఒక్కసారి ఆ సీట్లో కూర్చున్నాక తిరిగి మళ్లీ చూడరు. అయిదేళ్లలో దండుకోవలసిందంతా దండుకుంటారు. చేసిన వాగ్ధానాలు, చెప్పిన శ్రీరంగ నీతులు అన్నీ గాలికి వదిలేస్తారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే కోట్లు ఉండాలా.. మనుషులకు మందు, డబ్బు ఎరగా వేయాలా.. రౌడీలకే రాజ్యాన్ని కట్టబెడతారా అంటే కానే కాదని చెబుతున్నారు ఒడిశా బాలాసోర్ నుంచి […]