0 0

బీజేపీలో చేరిన టాలీవుడ్ నటుడు

గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన సోషల్ వర్కర్‌, సినీ నటుడు కోటి యాదవ్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. వినుకొండ ప్రాంతంలో వివిధ పార్టీల్లో ఉన్న తన అభిమానులు, అనుచరులతో కలిసి బీజేపీ...
0 0

నలుగురు పోతే ఏంటి.. 4వేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉంది

టీడీపీ రాజ్యసభపక్షం బీజేపీలో విలీనంపై రాజకీయ దుమారం రేపుతోంది. విలీన ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తోంటే.. అంతా రాజ్యాంగ బద్ధంగానే జరిగిందంటూ కమల దళం కౌంటర్ ఇస్తోంది. గతాన్ని మరిచి టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం...
0 0

బీజేపీలోకి 20 మంది టీడీపీ కీలక నేతలు..

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఏపీలో కమలం వికసిస్తుందా? మారుతున్న సమీకరణాలు దేనికి...
0 0

మోదీ కొత్త సంప్రదాయం.. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని..

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే...
0 0

ఊహించిందే జరిగింది…

బలాన్ని మరింత పెంచుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.. ఇందులో భాగంగానే వ్యూహకర్త జేపీ నడ్డాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.. బీజేపీలో ఎప్పుడూ కనిపించని, వినిపించని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని నడ్డాకు కట్టబెట్టింది. ఇంతకూ నడ్డా యాక్షన్‌ ప్లాన్‌ ఎలా...
0 0

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కుదుపు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా చెప్పిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏమాత్రం తగ్గేలా లేరు. ఆయనకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌ ఆదేశఇంచగా.. పీసీసీ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. షోకాజ్‌ నోటీసు జారీ...
0 0

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే:కిషన్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కండువా మార్చనున్నారా..? హస్తానికి బైబై చెప్పి.. కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా..? ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా.. త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సొంతపార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అటు కేంద్ర...
0 0

ఇవాళ మంత్రి వర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎం పదవి ఎవరికి?

మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఇవాళ జరగనుంది. ఈఎక్స్‌పాన్షన్‌ శివసేన, ఎన్డీయే మిత్రపక్షాల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండబోతుందని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కూటమి పక్షాలను చల్లబరిచేందుకు కేబినెట్ కూర్పును కసరత్తు చేసింది....
0 0

కొడుకును ఉప ముఖ్యమంత్రి చేయాలని వ్యూహాలు రచిస్తున్న తండ్రి

వారసుడికి ప్రమోషన్ కల్పించడంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే బిజీ అయ్యారు. మరో మూడు నెలల్లో రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. తన తనయుడు ఆదిత్య థాక్రేను మెయిన్‌స్ట్రీమ్‌ పాలిటిక్స్‌లో, నిత్యం వార్తల్లో ఉంచేందుకు తంటాలు పడుతున్నారు. ఇప్పటికే పార్టీలో...
0 0

ఇప్పుడు వారి టార్గెట్ తెలంగాణ

తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ పూర్తి ఫోకస్‌ చేసింది. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్‌ నింపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌, టీడీపీల రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డాయని.. ఆ గ్యాప్‌ను బీజేపీ మాత్రమే భర్తీ చేయగలదని పార్టీ...
Close