0 0

సెలక్ట్ కమిటీ కోసం ఛైర్మన్ షరీఫ్‌కు పేర్లు పంపించిన బీజేపీ, పీడీఎఫ్

ఏపీలో మూడు రాజధానుల బిల్లును, CRDA రద్దు బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో.. వివిధ పార్టీల నుంచి సభ్యుల పేర్లు కోరారు ఛైర్మన్ షరీఫ్. ఇప్పటికే టీడీపీ ఐదుగురి పేర్లను పంపగా.. సోమవారం బీజేపీ, పీడీఎఫ్‌ తమ సభ్యుల...
0 0

కేకేపై వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఢిల్లీలో కలిశారు. మున్సిపల్ ఛైర్మన్‌ ఎన్నికల్లో కేకే ఎక్స్ అఫిషియో ఓటేశారని ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేకే ఏపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న కోటా...
0 0

హాథీరామ్‌జీ మఠంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు: బీజేపీ భానుప్రకాశ్‌రెడ్డి

హాథీరామ్‌జీ మఠంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డి. మఠం మహంత్ అర్జున్‌ దాస్‌ను తొలగించి కాళహస్తి ఈవోకు బాధ్యతలు అప్పగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు . హిందూ విశ్వాసాలను కించపరిచేలా ప్రభుత్వ వ్యవహార శైలి...
0 0

ఇప్పుడున్న పాలన చూస్తే గాంధీ ఆత్మ క్షోభిస్తుంది: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

టీఆర్‌ఎస్.. బీజేపీ, మజ్లిస్‌తో దోస్తీ చేస్తోందని.. అందుకే భైంసా అల్లర్లపై స్పందించలేదని ఆరోపించారు టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ఈ మూడు పార్టీలు గాంధీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గాంధీ సంకల్ప...
0 0

రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తుంది: కిషన్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా అక్షరసంస్థ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తుందన్నారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నైపుణ్య శిక్షణలో భాగంగా అక్షర ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన ముషీరాబాద్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. మహిళతోపాటు, యువతీయువకులు కంఫ్యూటర్ శిక్షణ...
1 0

కేంద్రం సహకరిస్తే.. మండలి రద్దుకు మూడేళ్లు పడుతుంది: టీడీపీ

అటు టీడీఎల్పీ సమావేశంలో మండలి రద్దు అంశంపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. జగన్‌ దూకుడుకు బ్రేకులు పడటం ఖాయమని టీడీపీ నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. కేంద్రం సహకరిస్తేనే మండలి రద్దుకు మూడేళ్లు పడుతుందని.. కేంద్రం సహకరించకుంటే శాసన మండలిని రద్దు చేయడం...
0 0

భైంసాలో నువ్వా.. నేనా.. అన్నట్టు తలపడుతున్న బీజేపీ-ఎంఐఎం

భైంసాలో మున్సిపల్ ఎన్నికలు ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు అల్లర్లతో తారాస్థాయికి చేరిన భైంసాలో ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ బీజేపీ- ఎంఐఎం హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 26 వార్డులకుగాను.. ఎంఐఎం 7, బీజేపీ 6 స్థానాల్లో విజయం...
0 0

సీఏఏ అంశంలో విపక్షాలకు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి అంగీకరించని సుప్రీం కోర్టు

పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ సర్కారుకు బిగ్ రిలీఫ్ లభించింది. పౌరచట్టంపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. CAA ప్రక్రియను నిలిపివేయడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పు కోలేదు. ఈ చట్టంపై కేంద్రప్రభుత్వం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిలోపు...
0 0

రాజధాని మార్పు వెనుక.. విశాఖలో భూదందాలు చేయాలనే కుట్ర కనిపిస్తుంది: బీజేపీ

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా బీజేపీ నేతలు అభివర్ణించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఆలోచన వెనుక.. విశాఖపట్నంలో భూదందాలు చేయాలన్న...
0 0

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగత్ ప్రకాష్ నడ్డా

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాష్‌ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్‌ షా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. నడ్డా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశంలోకెల్లా బలమైన పార్టీ అని అన్నారు. రానున్న రోజుల్లో కమలాన్ని దేశవ్యాప్తంగా వికసింపజేస్తామన్నారు....
Close