0 0

చంద్రబాబు అవినీతి తేటతెల్లమైంది: బొత్స

చంద్రబాబు, లోకేష్‌ల బినామీ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు మంత్రి బొత్స. ఈ సోదాలతో చంద్రబాబు అవినీతి తేటతెల్లమైందన్నారు. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లా మార్చారని విమర్శించారు. ఇంతా జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు బొత్స....
0 0

లబ్ధిదారులందరికీ పెన్షన్లు చెల్లిస్తాం: బొత్స

నిజమైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు చెల్లిస్తామని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స. 7 లక్షల పెన్షన్లు తొలగించామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాతవారిలో 4 లక్షల 16 వేల మందిని అనర్హులుగా తేల్చామని.. కొత్తగా మరో...
0 0

బొత్సలో ఎంత మార్పో.. పార్టీ జూనియర్స్‌తో పోటీపడి మరీ..

బొత్స లాంటి సీనియర్ నేతలు నాడు జగన్‌ మాటెత్తితే చాలు ఫైరైపోయేవారు. ఓ దశలో విజయమ్మను కూడా విజయ అని సంబోధించారు. నాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలోనూ.. జగన్ కేసులపైన బొత్స తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు....
0 0

మండలిలో నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తాం: బొత్స

మండలిలో నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు మంత్రి బొత్స. బుధవారం జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. మండలి చైర్మన్‌ తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దమని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాబలం ఉందని ఇష్టం...
0 0

టీడీపీ, వైసీపీ పరస్పరం మాటల దాడి

మండలిలో వైసీపీ మంత్రుల తీరును మాజీ మంత్రి యనమల తీవ్రంగా తప్పు పట్టారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లపై దాడి కూడా చేయడానికి సిద్ధమైపోయారని ఆరోపించారు. కొందరు మంత్రులు తాగి వచ్చినట్టు ప్రవర్తించారని యనమల విమర్శించారు. యనమల...
1 0

శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం

  మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మండలిలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టే ముందే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాల్సిందన్న మంత్రి బొత్స వాదనను టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుబడుతున్నారు. రాజధాని విభజన బిల్లును బుధవారం సాయంత్రం 6 గంటలకు మండలిలో...
0 0

రైతులకు ఇచ్చే కౌలును 10 నుంచి 15 ఏళ్లకు పెంచిన ఏపీ ప్రభుత్వం

అభివృద్ధి పనులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదన్న ఉద్దేశంతోనే CRDA బిల్లును రద్దు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. CRDA రద్దు బిల్లును బొత్స అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాంతీయ...
0 0

బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులు

రాజధాని గ్రామాలు 31 రోజులుగా అట్టుడుకుతున్నాయి. సంక్రాంతి కూడా జరుపుకోకుండా ప్రజలు దీక్షలకే పరిమితమయ్యారు. పోలీసుల దమనకాండ, లాఠీఛార్జ్‌నూ లెక్కచేయలేదు. రక్తం చిందినా జై అమరావతి నినాదం మానలేదు. అక్కడ అంత సీరియస్‌గా, ప్రాణాలకు తెగించి రైతులు పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం...
0 0

అమరావతిలో అసెంబ్లీ తాత్కాలికమని గతంలో చంద్రబాబు అన్నారు: బొత్స

జీఎన్‌రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించిన అంశాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లింది హైపవర్‌ కమిటీ. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సీఎంకు వివరించారు హైపర్‌ కమిటీ...
0 0

బొత్సకు నిరసన సెగ.. కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ నేతలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంత్రి బొత్స సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజధానిపై మంత్రి బొత్సను నిలదీశారు టీడీపీ నేతలు. రాజధాని వ్యవహారాన్ని వెంటనే తేల్చాలని బొత్స కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేత, శాప్‌ మాజీ ఛైర్మన్‌ పీఆర్‌...
Close