కడప జిల్లాలో కేసీ కెనాల్‌కు గండిపడింది. మైదుకూరుకు సమీపంలో కొండపేట ఛానెల్‌ ఒకటో కిలోమీటర్‌ వద్ద…. దాదాపు రెండు మీటర్ల మేర గండిపడింది. దీంతో 200 క్యూసెక్కులు నీరు వృథా అయింది. ప్రధాన కాలువ నుంచి కొండపేట ఛానెల్‌కు నీరు వదిలే తూము గేట్లలో ఒక గేటు విరిగిపోవడం వల్ల….గండిపడింది. నీటిని ఆపేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అటు కేసీ కెనాల్‌ అధికారులు సైతం అందుబాటులో లేకపోవడంతో.. ఈ […]