అన్న పోలీసు.. చెల్లి మావోయిస్టు.. ఒకరిపై ఒకరు..

ఒకే తల్లి బిడ్డలు.. దారులు వేరు.. చెల్లి అడవి బాట పట్టి తుపాకులు చేతబట్టింది. అన్న అడవి బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టే పోలీస్ ఉద్యోగం. ఎవరి సిద్దాంతాలు వారివి. అయినా రక్త సంబంధం ఆ అన్నను ఆలోచింపజేసింది. చెల్లి మాత్రం కన్నీటిని కనుకొనల్లునే దాచుకుని... Read more »