0 0

మాజీ సీఎం కుమారస్వామి మెడకు మరో కేసు

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి చెక్ పెట్టే పనిలో ఉంది బీజేపీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐ ఎంక్వైరీకి అప్పగించింది. మొన్నటి వరకు జేడీఎస్ మిత్రపక్షంగా కాంగ్రెస్ కూడా యడియూరప్ప నిర్ణయాన్ని స్వాగతించాయి. దీంతో కర్ణాటక పొలిటికల్ లీగ్ లో మరో...
Close