కనుల పండగగా డిజిటల్ మహానాడు

పసుపు పండుగ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యనమల రామ... Read more »

బ్రహ్మంగారి బాటలో నడుద్దాం: చంద్రబాబు

లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ బ్రహ్మం గారి ఆరాధనలు అందరూ ఇళ్లల్లోనే భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు. 327వ ఆరాధనా ఉత్సవాలు ఇళ్లలోనే జరుపుకోవాలని చంద్రబాబు సూచించారు.... Read more »

చంద్రబాబు విలువైన సూచనలు ఇచ్చారు: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. ఏప్రిల్ 19న ప్రధాని మోదీకి చంద్రబాబు రాసిన లేఖ గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబును కొనియాడారు. జీఎస్‌ఎఫ్‌టీ... Read more »

ప్రజలకు అండగా ఉంటా.. పోలీసులు ఏం చేస్తారో చూస్తా: చంద్రబాబు

రాజధాని ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వెంకటపాలెంలో మృతిచెందిన రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రజలు ఏ పండుగ జరుపుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్న... Read more »

జగన్ పేపర్ లీక్ చేస్తే.. జీఎన్ రావు పరీక్ష రాశారు: చంద్రబాబు

  ఏపీలో రాజధానిపై జి.ఎన్‌ రావు కమిటీ నివేదిక వచ్చిన దగ్గర నుంచి అమరావతి వేదికగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తాళ్లూరు, వెలగపూడిలో ఆందోళన కారులతో నేరుగా మాట్లాడి.. ప్రభుత్వం... Read more »

దమ్ముంటే ప్రత్యక్షంగా రావాలంటూ చంద్రబాబు సవాల్

దమ్ముంటే ప్రత్యక్షంగా రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు. అనంతపురం టీడీపీ సమావేశంలో ఆవేశంగా ప్రసంగించిన ఆయన.. వైసీపీ నేతల్ని ఎక్కడైనా ఎదుర్కొంటామన్నారు. పోలీసులను చూపించి వైసీపీ నేతలు.. తమను భయపెడదామని చూస్తున్నారంటూ ఆరోపించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం... Read more »

చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు: అవంతి

మూడు రాజధానుల అంశంపై ప్రజల్ని రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రజలు దీన్ని స్వాగతిస్తుంటే.. కావాలని కొందరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి బహుళ రాజధానుల వ్యవస్థ మూల స్తంభంగా నిలుస్తోందని అన్నారు. Read more »

వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు

సీఎం జగన్ తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 3 రాజధానుల ప్రతిపాదనపై విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే కానీ.. పరిపాలన కాదని అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతికి సహకరిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు.... Read more »

సీఎం ఏ రాజధానిలో ఉంటారు?: చంద్రబాబు

ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారని ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి... Read more »

చట్టాలు అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలి: చంద్రబాబు

  ఏపీలో అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఉన్నంతమాత్రాన సరిపోదని.. వాటిని అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ఆరు నెలల్లో మహిళలు,... Read more »

జగన్ పద్ధతి మార్చుకోకపోతే.. ప్రజలే తిరగబడతారు: చంద్రబాబు

  రాష్ట్రంలో ఈ ఆరునెలల్లో అరాచక పాలన చూశామని.. భవిష్యత్ అంతా మనదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రెండోరోజు పలు నియోజకకవర్గాల నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ శ్రేణులకు అధినేత... Read more »

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులు

  కర్నూలులో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు రాయలసీమ విద్యార్ధి నేతలు. దీంతో వీజేఆర్‌ ఫంక్షన్‌ హాలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు రాయలసీమ విద్యార్ధి నేతలు. విద్యార్ధి నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో వాగ్వాదానికి దిగిన... Read more »

రాష్ట్రం నుంచి ఇన్వెస్టర్స్ వెనక్కు వెళ్లిపోతున్నారు: చంద్రబాబు

వైసీపీ సర్కార్‌ ఆరు నెలల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తన పాలనలో పెట్టుబడిదారులను తీసుకొచ్చి అభివృద్ధికి శ్రీకారం చుడితే.. జగన్‌ పాలనలో ఇన్వెస్టర్లు పారిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మూడు రోజుల కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా... Read more »

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సోమవారం నుంచి మూడురోజులపాటు జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగనుంది. నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహించి భవిష్యత్‌ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ... Read more »

ఉద్రిక్తతకు దారి తీసిన చంద్రబాబు అమరావతి పర్యటన

ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. రాజధాని పర్యటనకు వస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను ఓ వర్గానికి చెందిన రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటించవద్దంటూ ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.... Read more »

వైసీపీ సర్కార్ అమరావతిని చంపేస్తోంది: చంద్రబాబు

వైసీపీ సర్కార్ అమరావతిని చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. అమరావతి అనేది రెండు లక్షల కోట్ల ఆస్తి అన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసి, ప్రజారాజధాని ద్వారా సంపద సృష్టించాలనుకున్నామని చెప్పారు. కానీ మంత్రులే అమరావతిని స్మశానం అంటున్నారని.. APకి భవిష్యత్... Read more »