ఆరు నెలల్లో రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు : చంద్రబాబు

రాష్ట్రంలో పార్టీని మళ్లీ పటిష్ట పరిచేందుకు చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. జిల్లా టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. వరుసగా మూడు రోజులూ పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. వైసీపీ... Read more »