0 0

చంద్రబాబు ఇంటిని తాళ్లతో కట్టేసిన పోలీసులు

చంద్రబాబు నాయుడి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి ఉదయం 8గంటలకే బయలుదేరాల్సి ఉన్నా.. పోలీసులు గృహనిర్బంధం కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. బాధితులకు అండగా ఇంట్లోనే చంద్రబాబు దీక్షకు దిగారు. అయితే నేతల అరెస్టులు, పోలీసుల తీరుపై...
Close