0 0

ప్రభుత్వ బెదిరింపులకు తగ్గేది లేదు – చంద్రబాబు

ఛలో ఆత్మకూరును అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటిరోజు అంటూ ట్వీట్ చేశారు. వేలాది మందిని హౌజ్ అరెస్టులు చేయడాన్ని ఖండించారు.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్టం అయ్యిందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు...
0 0

ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ చంద్రబాబు ఫైర్

టీడీపీ కార్యకర్తలను రక్షించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతానన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. అధికారం ఉంది కదా అని బరితెగించిపోతే.. భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. అరు నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటానన్న జగన్.. చరిత్ర మరిచిపోయినట్టున్నారని అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన...
Close