విజయవాడ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్బ్రాంతి

స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా సెంటర్ లో అగ్ని ప్రమాదం చాలా బాధకరమని అన్నారు. గాయాలుపాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.... Read more »

సీఎం జగన్‌కి 48 గంటలు టైం ఇస్తున్నా: చంద్రబాబు

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు.. సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్.. అధికారంలో వచ్చిన తరువాత మాటతప్పారని అన్నారు. మాటతప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ప్రజల్లోకి వెళ్థామని సవాల్ విసిరారు. రాజధాని అంశం ఐదుకోట్లు ప్రజలదని.. కులాలకు,... Read more »

షిప్‌యార్డ్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రేన్ కూలి 10 చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది... Read more »

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.. ప్రముఖ వైద్యులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో నివారణ చర్యలుపై చర్చించడానికి చంద్రబాబు చర్చించారు. ఈ సమయంలో ప్రజలందరికీ కరోనాపై అవగాహన అవసరమన్నారు. కరోనాపై పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లను కాపాడుకోవాల్సిన... Read more »

ఏపీని కాపాడండి.. గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని లేఖలో వివరించారు. ఈ రెండు బిల్లులను శాసనమండలి తిరస్కరించిదని.. ఈ బిల్లులను కౌన్సిల్ సెలక్ట్ కమిటికీ సూచించిందని అన్నారు.... Read more »

విశ్వనట చక్రవర్తిగా ఎస్వీఆర్ అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్వీ రంగారావుకు నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ ద్వారా నివాళి అర్పించారు. వైవిధ్యమైన పాత్రల్లో ప్రక్షకులను అలరించి, విలక్షణమైన నటనతో విశ్వనట చక్రవర్తిగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సామర్ల వెంకట రంగారావు(ఎస్వీఆర్) గారి జయంతి... Read more »

ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన చంద్రబాబు

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. అర్థరాత్రి దాటక రియాక్టర్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో.. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్, కెమిస్ట్ మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. గ్యాస్... Read more »

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సంతోష్‌ తండ్రి ఉపేందర్‌తో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి సంతోష్‌ అని కొనియాడారు. అమర వీరుడి ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఆయన లేని... Read more »

వైసీపీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై 14 పేజిల లేఖను అందించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని లేఖలో వివరించారు. బీసీలు, దళితులపై వైసీపీ దాడులు చేస్తోందని.. ఎన్నికల... Read more »

సమావేశాలు బడ్జెట్ కోసమా? సీఆర్డీఏ చట్టం రద్దు కోసమా?: చంద్రబాబు

అబద్ధాలు, అవినీతి, అరాచకాల్లో వైసీపీ ఆరితేరిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బయట ప్రజల పౌరహక్కులను కాలరాస్తున్నారని.. సభ లోపల ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు బడ్జెట్ కోసం పెట్టారా.. లేక పరిపాలన వికేంద్రీకరణ, CRDA చట్టం రద్దు... Read more »

తొలినాళ్లలో బాధ్యతగా ఉంటే.. ఇంత ఉధృతి ఉండేది కాదు: చంద్రబాబు

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందువల్లే కేసులు అమాంతం పెరిగిపోయాయన్నారు. కరోనాపై తొలినాళ్లలోనే బాధ్యతగా వ్యహరించి ఉంటే ఇంత ఉధృతి ఉండేదికాదన్నారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కరోనా కట్టడికి ప్రతిపక్షం... Read more »

అక్రమ కేసులతో ఆర్థిక మూలాలు దెబ్బ తీస్తున్నారు: చంద్రబాబు

అచ్చెన్నాయుడును ఒక టెర్రరిస్టులా అరెస్టు చేయడం దారుణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు వచ్చిన బాబుకు జైళ్లశాఖ అధికారులు అనుమతి ఇవ్వడకపోవడంతో ఆస్పత్రి ముందు నిలబడి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్... Read more »

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

అచ్చెన్నాయుడు అరెస్ట్ తనను కలచివేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అరెస్ట్ చేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే పద్దతి ఇదేనా అని ప్రశ్నించారు. సర్జరీ అయ్యిందని.. రాలేనని చెప్పినా కూడా బలవంతంగా అరెస్ట్ చేశారని... Read more »

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల చేతగానితనం, అవినీతి, కక్ష సాధింపుతో తీవ్రనష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు పేట్రేగిపోయాయని ఆరోపించారు. ప్రత్యర్థులపై ప్రతీకారమే వైసీపీ లక్ష్యమని విమర్శించారు. వైఫల్యాలను... Read more »

పార్టీ నుంచి ఒకరు పోతే వంద మందిని తయారు చేస్తా: చంద్రబాబు

వైసీపీ ఏడాది పాలన, అధికార పార్టీలోకి కొనసాగుతున్న వలసలపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొందరు టీడీపీలో పదవులు పొందరాన్నారు. పార్టీ నుంచి కార్యకర్తల నుంచి గౌరవం పొందారని, ఇప్పుడు వేధింపులకు భయపడి పార్టీ మారడం పిరికితనమని అన్నారు. బెదిరింపులతో ప్రలోభాలతో... Read more »

అది మరో జగన్మాయా పథకం : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు.. ఏడాదిగా రాష్ట్రంలో ఉన్మాదుల పాలన చూస్తున్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. కరుడుగట్టిన నేరస్థుల పాలన చూస్తున్నామన్నారు. దేశమంతా అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు చేస్తుంటే ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తోందని చంద్రబాబు... Read more »