పోలవరం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పుపట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చాం కదా అని ఏదో కాస్త హడావుడి చేస్తే తప్పులేదు కానీ ఇళ్లు పీకి పందిరేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మనకు తెలియనప్పుడు ఎవరైనా చెబితే వినాలని కానీ వైసీపీ ప్రభుత్వం కనీసం అది కూడా చేయడం లేదన్నారు చంద్రబాబు. చివరికి పోలవరం అథారిటీ కూడా రివర్స్‌ టెండరింగ్‌ను తప్పుపట్టిందన్నారు . ఇప్పటికైనా […]