రైల్వే రిక్రూట్‌మెంట్ లెవెల్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సంతకం, ఫోటో తదితర కారణాల వల్ల రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మళ్లీ పరిశీలించనుంది. తమ దరఖాస్తులను రైల్వే బోర్డు తిప్పిపంపించిందని అనేక మంది అభ్యర్థులు ఆర్ఆర్‌బీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుల్ని పరిశీలించాలని ఆర్ఆర్‌బీ నిర్ణయించింది. అనంతరం వివరాలను ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా 2019 ఆగస్ట్ 31 లోగా […]