చైనా రైల్వే రంగంపై కరోనా ప్రభావం

కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. రవాణా వ్యావస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. నలుగురు ప్రయాణించాలన్నా.. ప్రజలు భయపడుతున్నారు. చైనా రైల్వే ప్రయాణికుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది. 2020లో మొదటి అర్థ సంవత్సరంలో రైలు ప్రయాణికులు 53.9 శాతం క్షీణత నమోదైంది. చైనా స్టేట్... Read more »

భారత్‌కు ట్రంప్ అండగా ఉంటారనేది అనుమానమే: జాన్ బోల్టన్

భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై.. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చైనా మధ్య వివాధం మరింత ముదిరితే.. ట్రంప్ భారత్ కు అండగా ఉంటారనే నమ్మకం లేదని ఆయన... Read more »

చైనాలో కొండచరియలు విరిగిపడి 9మంది మృతి

కరోనాకు తోడు పలు దేశాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ఇటీవల మయన్మార్ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి సుమారు 200 మంది చనిపోయారు. అటు, జపాల్ లో కూడా వరదలలో పదుల సంఖ్యలో కొట్టుకుపోయారు. తాజాగా చైనాలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి... Read more »

తుది దశ ట్రయిల్స్ కు చేరుకున్న చైనా వ్యాక్సిన్..

మహమ్మారి కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 17 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే రెండు సంస్థల వ్యాక్సిన్లు తుది దశ ఘట్టానికి చేరుకున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు చైనా కూడా వచ్చి... Read more »

దిగివచ్చిన చైనా.. రెండు కిలోమీటర్లు వెనక్కు

భారత్‌తో చేస్తున్న అస్టధిగ్బందనంతో చైనా బలగాలు వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. దీంతో గాల్వాన్, గోగ్రా నుంచి బలగాలు తిరుగుముఖం పట్టాయి. టెంట్లు తొలగించి.. వాహనాలు వెనక్కు తగ్గాయి. రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయి. కమాండర్ స్థాయి చర్చల్లో చైనా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.... Read more »

మొన్న కరోనా.. నిన్న జీ4.. నేడు బుబోనిక్ ప్లేగ్: వరుస వైరస్ లు అందిస్తున్న చైనా

కరోనా చాల్లేదా.. నిన్న జీ4 అన్నారు.. ఈ రోజు ప్లేగ్ అంటున్నారు. ఏం జరుగుతోంది చైనాలో.. ఒకపక్క కరోనా నుంచి బయటపడలేక ఛస్తుంటే.. మరోపక్క జీ4 గురించి, ప్లేగ్ గురించి చెబుతున్నారు. అడవి ఉడుత మాంసం అమ్మే ఇద్దరు వ్యక్తుల నుంచి ప్లేగు వ్యాధి... Read more »

చైనాకు మరో గట్టి షాక్.. భారత్, అమెరికా బాటలో బ్రిటన్

చైనాకు మరో షాక్ తగలనుంది. బ్రిటన్ లో 5జీ టెక్నాలజీని అభివృద్ది చేస్తున్న చైనా కంపెనీ హువావేకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. చైనా కంపెనీతో దేశ భద్రతకు ముప్పుపొంచి ఉందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ చైనా కంపెనీ... Read more »

కరోనా గుట్టు తేల్చేందుకు సిద్ధమైన డబ్ల్యూహెచ్ఓ

కరోనా మూలాలు ఏంటో తెలుసుకొని.. ఈ మహమ్మారి గుట్టురట్టు చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ సిద్ధమైంది. దీనికోసం డబ్ల్యూహెచ్ఓ బృందం వచ్చేవారం చైనా వెళ్లనుంది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లోని పుట్టిందనే ఆరోపణలు ఉండటంతో డబ్ల్యూహెచ్ఓ ఈ పర్యటనకు సిద్ధమైంది. డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ అధ్నామ్... Read more »

మమ్మల్ని విస్తరణవాదులుగా చిత్రీకరించడం సరికాదు: చైనా

లద్దాఖ్ పర్యటనలో ప్రసంగించిన ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. తమది విస్తరణవాదం కాదని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జి రోంగ్ తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ విస్తరణవాద శకం ముగిసిందని.. అభివృద్ధి వాద యుగం ప్రారంభమైందని అనటం... Read more »

మోదీ లద్దాఖ్ పర్యటనపై స్పందించిన చైనా

ప్రధాని మోదీ లద్దాఖ్ పర్యటనపై చైనా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చర్యలు ఉండాలని.. పరిస్థితులు వేడెక్కేలా ఉండకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిథి జావో లిజయన్ అన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్యపరమైన, సైనిక పరమైన... Read more »

భారతదేశాన్ని చైనా సరిగా అంచనా వేయలేకపోయింది: అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్

భారత ప్రభుత్వం చైనా యాప్స్ నిషేధించడంపై అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఎడ్వర్డ్ లుట్వాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందని ట్వీట్ చేశారు. గాల్వాన్ లోయ ఘటన తరువాత చైనా వస్తువులును, యాప్స్ ను భారత్ నిషేధిస్తుందంటే..... Read more »

గల్వాన్ లోయలో గాయపడిన సైనికులను పరామర్శించిన ప్రధాని

భారత ప్రధాని నరేంద్రమోదీ లడక్ లో పర్యటిస్తున్నారు. భారత్, చైనా మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మోదీ ఇలా లడక్ లో పర్యటించడం సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టు అవుతోంది. ప్రధాని మోదీతో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్... Read more »

హాంకాంగ్ విషయంలో బ్రిటన్ జోక్యం తగదు: చైనా

హాంకాంగ్ విషయంలో బ్రిటన్ జోక్యం కావద్దని చైనా తెలిపింది. హాంకాంగ్ వాసులకు తమ పౌరసత్వం ఇస్తామని బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి చైనా ఘాటుగా స్పందించింది. బ్రిటన్ వైఖరిని తాము ఖండిస్తున్నామని.. బ్రిటన్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. తమ చర్యలు వారికి ధీటుగా... Read more »

హాంకాంగ్ విషయంలో చైనాకు వ్యతిరేక గళం వినిపిస్తున్న భారత్

గల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన ఘటన తరువాత.. కేంద్ర ప్రభుత్వం డ్రాగన్ కంట్రీకి వరుసగా జలక్ లు ఇస్తుంది. ఇటీవలే చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధించిన భారత్.. తాజాగా హాంకాంగ్ విషయాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. హాంకాంగ్... Read more »

చైనాపై కోపం కట్టలు తెంచుకుంటుంది: ట్రంప్

అమెరికాలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు మరోసారి ట్విటర్ వేదికగా చైనాపై ద్వజమెత్తారు. ఈ అంటువ్యాధిని నియంత్రించే స్థితిలో తాము లేమని చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి హెచ్చరించారు. దీంతో.. అమెరికాలోనే కాకుండా... Read more »

మా వాహనాల్లో చైనా పౌరులకు సేవలు బంద్: ఢిల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్

గాల్వాన్ ఘటన తరువాత దేశ వ్యాప్తంగా.. చైనా వస్తువులను బహిస్కరిస్తూ.. నిరసనలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ హోటల్ అసోషియేషన్ చైనా పౌరులకు తాము సేవలు అందించమని ఇటీవల ప్రకటించింది. అయితే, అదేబాటలో ఢిల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కూడా చైనా పౌరులకు... Read more »