సినిమా షూటింగ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి

తెలంగాణలో సినిమా షూటింగ్స్‌కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు కేసీఆర్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, ఎస్.ఎస్‌. రాజమౌళి, దిల్‌రాజు,... Read more »

చిరంజీవి సారథ్యంలో చిత్ర పరిశ్రమ..

రెండు నెలల లాక్డౌన్ అనంతరం మళ్లీ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు సమాయత్తమవుతోంది. అర్థాంతరంగా ఆగిపోయిన కొన్ని చిత్రాల షూటింగులను పూర్తి చేయాలనుకుంటోంది. ఇదే విషయమై చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు చిరంజీవి నేతృత్వంలో సమావేశం... Read more »

మాతృదినోత్సవం రోజు అమ్మకాని అమ్మకు జేజేలు పలికిన చిరంజీవి.. వీడియో సంభాషణ

మాతృదినోత్సవం రోజు మన అమ్మ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అందులో ఆనందం ఉంటుంది అది మామూలే. కానీ అమ్మకు మించిన ఆప్యాయతను పంచింది ఓ తల్లి.. ఆమే ఒడిశాకు చెందిన పోలీస్ అధికారిణి శుభశ్రీ. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ రోడ్డు... Read more »

గ్యాంగ్ లీడర్ @30 ఇయర్స్

వెండితెరపైకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎన్నేళ్లైనా ప్రేక్షకుల మదిలో అద్భుతంగా నిలిచిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమానే గ్యాంగ్ లీడర్. చిరంజీవిని మాస్ హీరోగా మరో స్టేజ్ కి తీసుకెళ్లి మెగాస్టార్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన... Read more »

జగదేకవీరుడు అతిలోకసుందరికి మూడు దశాబ్ధాలు

అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరూ ఊహించరు. ఊహించకపోతేనే అది అబ్బుర పరుస్తుంది. ఆ పై ఆ విషయాన్ని ఎన్నిసార్లు తలచుకున్నా అదే ఆనందం, అదే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఎన్నో అనుభూతులను అజరామరంగా అందించిన చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా చరిత్రలో సోషియో... Read more »

థ్యాంక్సమ్మా.. కోడలికి మామగారు ప్రశంసలు

అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు.. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసనకు మామగారినుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కరోనా క్రైసిస్ ఛారిటీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఉపాసనకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన కార్మికులకు అన్ని అపోలో స్టోర్స్‌లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని... Read more »

కరోనా కొన్ని రోజులే.. మన స్నేహం జీవితాంతం..

కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్‌డౌన్‌తో బిజీ లైఫ్‌కి బ్రేక్ పడింది. ఎవరి జీవితాలు వాళ్లవి పలకరించడానికి కూడా టైమ్ లేనంత బిజీ షెడ్యూల్. అలాంటిది ఇప్పుడు బోలెడంత ఖాళీ. చూసిన సినిమానే చూసినా, ఎంత సేపు ఫోన్ మాట్లాడినా టైమ్... Read more »

కలిసి కట్టుగా కరోనాను తరిమి కొడదాం: చిరంజీవి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు.. సామాజిక బాధ్యతగా ఇప్పటికే పలువురు సినీ తారలు వీడియోలు పోస్టులు పెట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వైరస్‌ వ్యాప్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. నివారణ చర్యలతో కరోనాను దైర్యంగా ఎదుర్కొందామని... Read more »

చిరంజీవి ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితులు.. బారీకేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇచ్చిందని వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా ఇంటి పరిసరాల్లో బారికేడ్లు పెట్టారు. అటు, జేఏసీ వాళ్లు ముట్టడికి పిలుపు ఇచ్చారని తెలిసి మెగా... Read more »

చిరంజీవితో భేటీ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్‌లో సినీ నటులు చిరంజీవి, నాగార్జునతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజివి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సినిమా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కూడా... Read more »

అలీని పరామర్శించిన చిరంజీవి

నటుడు అలీని.. చిరంజీవి పరామర్శించారు. గురువారం తెల్లవారుజామున అలీ తల్లి చనిపోయారు. రాజమహేంద్రవరంలోని ఆయన సోదరి నివాసంలో ఉన్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని అలీ ఇంటికి తీసుకొచ్చారు. తల్లి చనిపోయిందన్న వార్త విన్న అలీ.. రాంచీ నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి.. అలీ ఇంటికి... Read more »

ఏపీ దిశా చట్టం-2019 అభినందనీయం: చిరంజీవి

ఏపీ దిశా చట్టాన్ని అభినందిస్తూ మెగాస్టార్‌ చిరంజవి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దిశా చట్టం-2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, లైంగిక వేధింపులకు గురువుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందన్నారు. దిశ ఘటన... Read more »

నా బయోపిక్‌లో హీరో..

టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. వాస్తవాలకు కాస్త నాటకీయత జోడించి తెరకెక్కుతున్న బయోపిక్‌లను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటీ నటులు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కోవలో చిరంజీవి బయోపిక్ టాపిక్ కూడా... Read more »

దయచేసి మీరిద్దరూ రాజకీయాల్లోకి రావద్దు.. చిరంజీవి రిక్వెస్ట్

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేల్కొంటే మంచిది అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సహ నటులు, మిత్రులు అయిన కమల్ హాసన్, రజనీ కాంత్‌ల గురించి మాట్లాడుతూ వారిద్దరూ రాజకీయాల్లోకి రాకపోతేనే మంచిదని చిరంజీవి అన్నారు. ‘ఆనంద వికటన్’ అనే తమిళ పత్రికకు... Read more »

నీకు బాధ్యత ఉంటే ఇలా మాట్లాడవ్: పవన్‌పై ‘చిరు’ కోపంగా

మెగా బ్రదర్స్ ఇద్దరైనా పెద్దన్న చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం. అన్నలా ఆదరింపు.. నాన్నలా దండింపు.. ప్రేమతో పలకరింపులు.. అన్నీ రుచి చూశాడు తమ్ముడు పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అన్నాదమ్ముల అనుబంధాన్ని, చిన్ననాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు పవన్. హైదరాబాద్‌లో... Read more »

మాంగారు.. సైరా ఎందుకు చూడాలంటారు.. కోడలి ప్రశ్న

మెగాస్టార్ కోడలు.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ మనవరాలు.. అయినా ఉపాసన తన సొంత వ్యక్తిత్వాన్ని చాటుకుంటుంది. బి పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ రన్ చేస్తూ ప్రముఖ వ్యక్తులను, సెలబ్రిటీలను ఇంటర్వ్యూచేస్తుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. మంచి కోడలుగా మామగారి... Read more »