0 0

కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే...
Close