0 0

ఈ ప్రశ్నలకు బదులిస్తారా?

అమరావతి ప్రశ్నిస్తోంది. గొంతెత్తి నినదిస్తోంది. ఉన్న ఫళంగా బీద ఏడుపు ఏడుస్తున్న ప్రభుత్వాన్ని నిగ్గదీసి కడిగిపారేస్తోంది రాజధాని ప్రాంతం. మిస్టర్ సీఎం మీ పొదుపు మంత్రం వెనక...మీ బీద ఏడుపుల వెనక ఏ స్వార్ధం దాగుందో కాస్త చెబుతారా ? అని...
0 0

సీఎం మారిన ప్రతిసారీ రాజధానిని మారిస్తే.. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు?: అశోక్ గజపతిరాజు

ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మారుస్తూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. 3 రాజధానుల అంశంపై జిల్లా టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. మండలిలో మంత్రులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు.
0 0

సీఎం జగన్‌కు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి లేఖ

వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని మార్పు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. 2014లో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో...
0 0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 9,10 షెడ్యూల్ సంస్థల విభజన, ఇతర పెండింగ్‌...
0 0

జగన్ రూపంలో ఏపీకి దరిద్రం పట్టింది: దివ్యవాణి

జగన్‌ ఈవీఎం సీఎం అని.. ప్రజాభిమానం పొందిన సీఎం కాదని టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఆరోపించారు. గత ఏడు నెలలుగా జగన్‌ రూపంలో ఏపీకి దరిద్రం పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకోని...
0 0

సీఎం జగన్‌కు రాయలసీమ నేతల లేఖ

గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోనే రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత నేతలు సీఎం జగన్‌కు లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణను తాము సమర్థిస్తున్నామని అయితే ఈ వికేంద్రీకరణలో రాయలసీమకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. 2014, 2019లో జరిగిన...
0 0

కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శంకుస్థాపన

కడప జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 12వందల72 కోట్లతో G.N.S.S మెయిన్‌ కెనాల్‌ నుంచి ఆయకట్టును స్థిరీకరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 340 కోట్లతో రాయచోటిలో చేపట్టే అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ,...
0 0

క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. సీఎం కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం.. క్రిస్మస్‌ కేకు కట్‌ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్‌లు, పాస్టర్ల సందేశాలతో రెండు గంటలకుపైగా ఈ కార్యక్రమం సాగింది....
0 0

సొంత నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బుధవారం పర్యటించనున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన పలు భవనాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక.. గజ్వేల్ పై దృష్టిపెట్టిన కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే.....
0 0

ప్రతీ లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని అందించాలి: సీఎం జగన్

ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని ప్యాక్‌ చేసి అందించాలని ఏపీ సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్‌ యూనిట్ల ఏర్పాటు, గోదాముల్లో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు వంటి అంశాలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ...
Close