ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీట్ల కేటాయింపు వివాదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభలో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికార , ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరీలు ఒకరి సీటులో మరొకరు కూర్చొన్నారంటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రూలింగ్ ప్రకారం నడుచుకోవడం... Read more »