భారత్‌లో చైనాను మించిన కరోనా మరణాలు.. గడిచిన 24 గంటల్లో..

కరోనా ధాటికి దేశం అల్లాడుతోంది… గత 24 గంటల్లో… 7 వేల 466 కొత్త కేసులు నమోదవగా… 175 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు.. దాదాపు 5 వేలకు చేరుకున్నాయి. చైనాలో ఇప్పటి వరకు 4 వేల 634 మరణాలు సంభవించగా.. ఆ... Read more »

దేశంలో కరోనాతో శుక్రవారం ఒక్కరోజే 142 మంది మృతి

దేశంలో కరోనా కేసులు అదుపులోకి రాలేదు. వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ దాని తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజు సుమారు 6న్నర వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య లక్ష పాతిక వేలకు చేరువైంది. మరోవైపు.. దేశంలో... Read more »

ఇండియాలో 40వేలు దాటిన కరోనా కేసులు

ఇండియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 40వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 2487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి గడచిన 24... Read more »

భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనాతో 71 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఈ మహమ్మారి రోజు రోజుకీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి ప్రణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో 71 మంది ప్రాణాలు... Read more »

కరోనా బారిన పడి ఇండియాలో ఒక్కరోజే 60 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా.. ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నా.. కరోనా కేసుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,463 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక సోమవారం ఒక్కరోజే... Read more »

భారత్‌లో ఒక్కరోజులోనే 56 మంది మృతి

ఇండియాలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశంలో ఈ ప్రాణాంతకర వైరస్ రోజు రోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,490 కరోనా పాజిటివ్‌ కేసులు... Read more »

బిగ్ బ్రేకింగ్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

*దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించిన కేంద్రం *కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం *దేశంలో కరోనా కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతి *మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా *దేశవ్యాప్తంగా 84 కు చేరిన కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య *దేశవ్యాప్తంగా 12... Read more »