దేశంలో ఒక్కరోజే 49 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం కరోనా వైర‌స్ బారిన ప‌డిన‌వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవ‌లం వారం రోజుల్లోనే 2.6 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త వారం రోజులుగా ప్ర‌తిరోజు 35 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా గడిచిన... Read more »

దేశంలో ఒక్కరోజే 553 మంది మృతి

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 553 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో... Read more »

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు

దేశంలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే అత్య‌ధికంగా 24,879 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. మ‌రో వైపు గడిచిన 24 గంట‌ల్లోనే... Read more »

దేశవ్యాప్తంగా ఒక్కరోజే 20,903 మందికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్కరోజులో 20వేలకు పైగా కేసులు నమోదు కావడం... Read more »

దేశంలో 6 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ ని నివారించడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించి వంద రోజులు పూర్తయ్యింది. ఇప్పుడు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా... Read more »

దేశవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య

దేశంలో కరోనా ఉధృతి విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 4 లక్షల 15 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో లక్ష 75 వేల మంది ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నారు. 2 లక్షల... Read more »

ఇండియాలో 24 గంట‌ల్లోనే 591 క‌రోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంట‌ల్లోనే 591 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో గురువారం నాటికి క‌రోనా బాధితుల సంఖ్య 5,865 కు చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ... Read more »

కరోనాతో కాశ్మీర్ వ్యక్తి మృతి.. 14కు చేరిన మరణాలు

భారత దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. తాజాగా ఇండియాలో మరో కరోనా మరణం సంభవించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 14కి చేరింది. కశ్మీర్‌లో 65 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. వృద్ధుడి కుటుంబంలోని... Read more »

భారత్‌లో పెరుగుతున్న కరోనా బాధితులు.. దేశవ్యాప్తంగా మరింత కఠిన ఆంక్షలు

భారత్‌లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. వైరస్ తీవ్రత పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు. 2 వారాల క్రితం కాస్త నెమ్మదిగా విస్తరించిన వైరస్, ఇప్పుడు వేగంగా అంటుకుంటోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 160కి... Read more »

దేశవ్యాప్తంగా 107కు చేరిన కరోనా కేసులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పేషెంట్ల సంఖ్య 107కి పెరిగింది. ఇందులో 17 మంది విదేశీయులు ఉన్నారు. లేటెస్ట్ గా మహారాష్ట్రలో 12 మందికి, కర్ణాటకలో ఒకరికి, కేరళాలో ఒకరికి, తెలంగాణలో ఒకరికి కోవిడ్-19 పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకు 13 రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది.... Read more »

కరోనా ప్రభావం.. కఠిన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం

మనదేశంలో కరోనా ప్రభావం ఎక్కువవుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 73 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారించారు. ఇందులో 56 మంది భారతీయులు. 17 మంది విదేశీయులు. తాజాగా ముంబై లో 2 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీటితో కలిపి... Read more »

భారత్‌ను వెంటాడుతున్న కరోనా కేసులు

భారత దేశాన్ని కరోనా వైరస్‌ భయపెడుతూనే ఉంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భయం అవసరం లేదని చెబుతున్నా.. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరో కరోనా కేసు భారత్‌లో నమోదైంది. థాయిలాండ్‌, మలేషియా దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన... Read more »