ఒక్కరోజులో మరో 53 మంది జవాన్లకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళనకు గురవతున్నారు. ఇక ఈ కరోనా మహమ్మారితో భారత జవాన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్, ఆర్మీ, సీఐఎస్‌ఎఫ్ వంటి... Read more »

భారత్‌లో 198 కరోనా వైరస్‌ రకాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

కరోనా వైరస్‌..ప్రపంచదేశాలపై విషం చిమ్ముతోంది. లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను కబళించింది. భారత్‌లోనూ ఇప్పటి వరకు 2 లక్షలకుపైగా ఈ వైరస్‌ బారినపడ్డారు. మరణాల సంఖ్య 6 వేలు దాటింది. 24గంట్లలో 9వేల 6వందలు నమోదు కాగా.. 258మంది చనిపోయారు. ఐతే భారత్‌లో ఈ... Read more »

ఢిల్లీలో 5,000 దాటిన క‌రోనా పాజిటివ్ కేసులు

ఢిల్లీలో క‌రోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,000 దాటింది. మంగ‌ళ‌వారం కొత్త‌గా 206 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 5,104కు చేరింది. మొత్తం... Read more »

ఆ దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సప్లై చేస్తాం : కేంద్రం

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు మానవతా దృక్పథంతో ఆలోచించి భారత్ పారాసిటమాల్, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలనుకుంటుంది. అది కూడా వైరస్ కారణంగా బాగా దెబ్బతిన్న దేశాలకు సాయం చేయాలనుకుంటుంది. అమెరికాలో వేలాది మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.... Read more »

కరోనాతో కాశ్మీర్ వ్యక్తి మృతి.. 14కు చేరిన మరణాలు

భారత దేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. తాజాగా ఇండియాలో మరో కరోనా మరణం సంభవించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 14కి చేరింది. కశ్మీర్‌లో 65 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు. వృద్ధుడి కుటుంబంలోని... Read more »

కరోనా కట్టడికి సుప్రీంకోర్టు చర్యలు

కరోనా వైరస్ ప్రభావం దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా పడింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యలపై చీఫ్ జస్టిస్‌ బోబ్డే స్వయంగా దృష్టి సారించారు. కోర్టు హాళ్లు, కారిడార్లలో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్‌, జస్టిస్‌ లావు... Read more »