రూ.4 వేలకే కరోనా ఇంజెక్షన్‌!

కరోనా చికిత్సలో వినియోగించే యాంటీ వైరల్‌ ఔషధం రెమ్‌డిసివిర్‌కు జనరిక్‌ సిప్రెమికి లైన్‌క్లియర్‌ అయింది. అత్యవసర చికిత్సలో సిప్రెమి వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. దీంతో దేశీయంగా ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్టు సిప్లా ప్రకటించింది. 100 ఎంజీ... Read more »

అక్టోబర్ లో వ్యాక్సిన్.. తుది దశకు చేరుకున్న ట్రయల్స్

కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ వచ్చేస్తుంది. తుది దశ ట్రయల్స్ కు చేరుకుంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్టా జెనెకా ఫార్మా కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ అక్టోబర్ లో తీసుకురావడానికి పరిశోధకులు విశేష కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ వ్యాక్సిన్... Read more »

కరోనా నివారణకు మరో మందు.. ఒక్కో డోసు ధర రూ.6 వేలు..!!

కరోనా నివారణకు మరో మందు సిద్దమైంది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం హెటెరో డ్రగ్స్… కొవిడ్-19 చికిత్సకు ఉపయోగపడే యాంటీ వైరల్ ఔషధాన్ని రెడీ చేసింది. ఆ మెడిసిన్ పేరు కొవిఫర్‌. ఇది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఇది రెమ్‌డెసివర్‌ జెనరిక్ వర్షన్. కొవిఫర్... Read more »

కరోనా టీకా కోసం మరో అడుగు ముందుకు.. చింపాజీల నుంచి సేకరించిన..

కరోనా వైరస్‌కు వాక్సిన్‌ తీసుకురావడంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ మరో ముందడుగు వేసింది. రెండోదశలో ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టింది. తొలిదశలో వెయ్యి మందికి ఇమ్యూనైజేషన్‌ చేశారు. ఈ ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు రెండో దశలోనూ 10వేలమందికిపై ఈ వాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. వీరిలో 56... Read more »

కరోనా వైరస్‌కు టీకా అంత త్వరగా రాదా?

టీకా వస్తుంది… కరోనా చస్తుంది అనేది అందరి ఆశ. కానీ బ్రిటన్, ఇటలీ ప్రధాన మంత్రుల ప్రకటనలు ఈ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి. కరోనాను నివారించే వ్యాక్సిన్ అంత త్వరగా రాకపోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇటలీ ప్రధాని గిసెప్సీ కొంటె... Read more »

కరోనా రోగులపై ఫవిపిరవిర్ మెడిసిన్‌ ప్రయోగం

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దాదాపు 70, 80 కంపెనీలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ అందరి దృష్టి మనదేశంపైనే ఉంది. వైరస్‌లను దీటుగా ఎదుర్కొన్న ఘనత మనదేశానికి ఉండడమే అందుకు కారణం. పైగా, వ్యాక్సిన్లు తయారు చేయడంలో మనదేశానికి... Read more »

వైద్యులు మాట్లాడొద్దంటున్నారు కానీ.. నేను మాట్లాడతా: ట్రంప్

కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వచ్చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నారని.. ఒకవేళ అమెరికా కంటే ముందుగా వారు వ్యాక్సిన్ తీసుకొస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. ఎవరు... Read more »

కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ రెడీ!

కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లో క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ కొత్త 4 కేసులు నమోదయ్యాయి. దాంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37కు పెరిగింది. ఒడిశాలో మొదటి కరోనా కేసును రిజిస్టర్ చేశారు. ఇటలీ నుంచి వచ్చిన... Read more »