క‌రోనాతో మృతి చెందిన అమెరికా యుద్ధ‌నౌక‌లోని నావికుడు

అమెరికా యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్‌లో ప‌నిచేస్తున్న నేవీ ఉద్యోగి ఒక‌రు క‌రోనా వైర‌స్‌తో కన్నుమూశారు. గువామ్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న అత‌ను సోమవారం తుదిశ్వాస విడిచిన‌ట్లు అధికారులు చెప్పారు. యుద్ద‌నౌక థియోడ‌ర్‌లో సుమారు 4 వేల మంది సిబ్బంది ఉన్నారు. అయితే... Read more »

అమెరికాలో ఒక్క రోజే 10 వేల కేసులు

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే యూఎస్ లో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్... Read more »

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చిన ‘కరోనా’

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశాలన్నీ బాయోవార్‌ లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ అంతకంతకూ విస్తరిస్తోంది. దాదాపుగా అన్ని దేశాల‌కు వ్యాపించింది. అగ్రరాజ్యం అమెరికాలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు నిర్బంధంలోకి వెళ్లాయి. అమెరికాలో ఇప్పటివ‌ర‌కు 260... Read more »

ట్రంప్‌లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు : వైట్ హౌజ్ ప్రతినిధి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇప్పుడు దేశాధినేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. కొద్దిరోజులక్రితం జరిగిన ఓ సమావేశంలో ఇద్దరు కరోనా సోకిన ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారన్న వార్తలు పెను సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం... Read more »