0 0

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన మహిళా క్రికెటర్‌ పెళ్లి

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో స్వైర విహారం చేస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా మహిళా క్రికెటర్ పెళ్లి నిలిచిపోయింది. దక్షిణాఫ్రికాలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఆ...
0 0

ప్రముఖ క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

దేశంలో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరిగిపోతున్న తరుణంలో ప్రధాని మోడీ వరసగా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూన్నారు. గురువారం ప్రధాని మోడీ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ విషయంలో నిబంధనలను కఠినంగా అమలు...
0 0

తెలంగాణలో ఒక్కరోజే 27 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 154కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది...
0 0

కరోనా సోకిందని సోషల్ మీడియాలో ప్రచారం.. వ్యక్తి ఆత్మహత్య

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఈ వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇండియాపై కూడా ఈ మహమ్మారి పంజా విసిరింది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. వైరస్ సోకుతుందనే...
0 0

వారం రోజుల్లో రెండు కరోనా ఆసుప్రతులను నిర్మించిన ఒడిశా సర్కార్

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. వైరస్ బాధితులకు చికిత్స అందజేయడం కోసం ప్రత్యేకంగా హాస్పిటల్‌ను నిర్మించింది. కేవలం 7 రోజుల్లోనే రెండు ప్రత్యేక కోవిడ్-19 హాస్పటల్‌లను నవీన్ పట్నాయక్ సర్కార్ అందుబాటులోకి...
0 0

ఇంటింటికి ఉచితంగా పాల ప్యాకెట్లు పంచిపెట్టిన సీఎం

క‌రోనా వైరస్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కేంద్ర సర్కార్ దేశంలో లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప‌ట్ణణ ప్రాంత పేద‌లకు చేయూత‌ను అందించ‌డం...
0 0

కరోనాపై పోరుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భారీ విరాళం

దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తన...
0 0

బ్రేకింగ్ .. తెలంగాణలో మరో కరోనా మరణం

తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు. దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 7కి చేరింది.
0 0

తమిళనాడులో ఒకే రోజు 110 కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఇండియాలో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక తమిళనాడులో కరోనా స్వైర విహారం చేస్తోంది. తమిళనాడులో...
0 0

కరోనాపై అవగాహన కల్పించేందుకు గుర్రమెక్కిన పోలీస్

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఏపీలో వేగంగా వ్యాప్తిస్తుంది. దీంతో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూల్‌కు చెందిన పోలీసు వినూత్నపంతా ఎంచుకున్నారు. ప్ర‌జ‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించేందుకు ఓ గుర్రానికి క‌రోనా...
Close