0 0

ఏపీలో మొదటి కరోనా మరణం

ఏపీని కరోనా కబళిస్తుంది. విజయవాడలో తొలి కరోనా మరణం సంభవించింది. 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన తన కుమారుడి ద్వారా ఆయనకు కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29...
0 0

కరోనా: ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన చైనా ప్రభుత్వం

కరోనా మహమ్మారికి బలైన వారికి సంతాపం తెలిపేందుకు ఏప్రిల్ 4న జాతీయ సంతాప దినం పాటించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వలన ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ లీ వెన్లీయాంగ్‌తోపాటు 3,300 మందికి పైగా చైనీయులకు శనివారం సంతాపం తెలియజేయాలని ప్రభుత్వం...
0 0

కరోనా పెంపుడు జంతువుల నుంచి రాదు: అక్కినేని అమల

పెంపుడు జంతువులు ద్వారా కరోనా వ్యాపి చెందదని సినీనటి, బ్లూక్రాస్‌ ప్రతినిధి అక్కినేని అమల స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో మాట్లాడిన ఆమె.. పెంపుడు జంతువుల నుండి మనుషులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు....
0 0

దారుణం.. కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కూడా ఈ వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే ఈ వైరస్ సోకుతుందనే భయంతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ శాఖలో...
0 0

ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5 వేలు.. దిల్లీ సీఎం సంచలన నిర్ణయం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దిల్లీలో ఉపాధి కోల్పోయిన ఆటో రిక్షా, గ్రామీణ్‌ సేవా, ఈ-రిక్షా డ్రైవర్లకు రూ.5000 వేలు చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేలను...
0 0

ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..

ప్రధాని మోదీ గురువారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఓ వీడియో షేర్ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు మోదీ ట్వీట్...
0 0

కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాంను విడుదల చేయాలి: సోనియా గాంధీ

లాక్‌డౌన్ నేపథ్యంలో ‘కామన్ మినిమమ్ రిలీఫ్ ప్రోగ్రాం’ ను విడుదల చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక.. ఆదాయ మార్గాలు తగ్గిపోయి ప్రజలు...
0 0

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై ఆయన చర్చించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో...
0 0

కరోనా కట్టడికి రెండేళ్ల జీతం విరాళంగా ఇచ్చిన మాజీ క్రికెటర్

కరోనా మహమ్మారికి ముక్కు తాడు వేయడానికి పలువురు ప్రముఖులు విరాళాలు సమర్పించారు. తాజాగా భారత మాజీ క్రికెటర్, బీజీపీ ఎంపి గౌతమ్ గంభీర్ తన రెండేళ్ల జీతాన్ని ప్రధాని రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించారు. ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి చేయూతనివ్వాలని ప్రజలకు...
0 0

ఏపీలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. 132కు చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రాష్టంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఏపీలో 132కు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య...
Close