ఈమధ్య పార్కుల్లో నిర్జన ప్రదేశాల్లో ప్రేమికుల చిలిపి పనులు మరింత ఎక్కువై పోయాయి. అయితే ప్రేమ జంటలు ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే గూగుల్ నేను వదలను అంటోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ మొత్తం రికార్డు చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంది. తాజాగా గూగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు ఓ ప్రేమజంట బకరా అయింది. తైవాన్‌ తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట ఎవరూలేని ప్రాంతంలోకి వెళ్లారు.. […]