స్పెయిన్ ని మించిపోయిన భారత్..!!

దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా కోలుకునే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరగడం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11,92,915 కాగా వీరిలో 1,53,050 మంది కోలుకున్నారు. మృతి చెందిన వారు 28,732మంది. మరో 4,11,133... Read more »

ఒక్క కరోనా మరణం కూడా లేని రాష్ట్రాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా స్వైరవిహారం చేస్తుంది. భారత్ లో కూడా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. అత్యధిక కేసులు ఉన్నా దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, ప్రపంచదేశాలతో పోల్చుకుంటే.. భారత్ లో మరణాల రేటు చాలా తక్కవగా... Read more »

యూపీలో కొత్తగా 1,664 పాజిటివ్ కేసులు

యూపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల విపరీతంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,664 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 38,130కి చేరింది. ఒక్కరోజలోనే 21 మంది మ‌ృతి చెందగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 955కి చేరింది.... Read more »

మహారాష్ట్రలో కరోనా.. గడిచిన 24 గంటల్లో..

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,638 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 204 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 9 వేలు దాటింది. ఇక... Read more »

మయన్మార్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన..162కి చేరుకున్న మృతుల సంఖ్య

మయన్మార్ లో ఓ గనివద్ద కొండ చరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 162 కు చేరుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కచిన్ రాష్ట్రంలో హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి గని ఉంది. దీనిని తవ్వి తీసిన... Read more »

చైనాను మించి భారత్‌లో కొవిడ్ మరణాలు ..

హతవిధీ.. కరోనా వైరస్ మనల్ని వదిలిపెట్టేట్టులేదు. అమెరికాని వదిలి మనల్ని పట్టుకుందా అన్నట్టు భారత్‌లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది కదా అనుకుంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య చైనాను దాటి పోతోంది. ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు... Read more »

ఢిల్లీలో కరోనా కాటుకి ఒక్కరోజే 30 మంది బలి.. కొత్తగా వచ్చిన కేసులు..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా భయంకరంగా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 508 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 13,418కి చేరుకున్నాయి. అటు, ఒక్కరోజులో కరోనా మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 30... Read more »

ఢిల్లీలో 150కి చేరువలో కరోనా మరణాలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 422 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 9755కు చేరింది. అటు, కొత్తగా 19 మరణాలు సంభవిచండంతో మృతుల సంఖ్య 148కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,202 మంది కోలుకొని... Read more »

నిజమైన హీరోలు అమెరికాలో భారతీయ వైద్యులు.. కోవిడ్‌తో ప్రాణాలు..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులతో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అక్కడే ఎక్కువ. ఈ నేపథ్యంలో అక్కడ వైద్య సేవలు అందిస్తున్న భారతీయ డాక్టర్లు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. వారిలో కొందరు... Read more »

మహారాష్ట్రలో మరో 26 కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. ఆదివారం ఒక్కరోజే 26 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 661కి చేరింది. మరోవైపు కరోనా బారిన పడి ఆదివారం ఓ... Read more »

కరోనాతో మరణించిన వారికి సంతాపం తెలిపిన చైనా

కరోనా మహమ్మారికి బలైన చైనీయులకు.. ప్రభుత్వం ఆదేశాల మేరకు.. ఆ దేశ ప్రజలు సంతాపం తెలిపారు. శనివారం 10 గంటలకు 3 నిముషాలు పాటు మౌనం పాటించి అమరవీరులకు సంతాపం తెలిపారు. ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. చైనాలో మూడు వేల మందికి... Read more »

తెలంగాణాలో 9కి చేరిన కరోనా మృతులు

కరోనా దాటికి బలి అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు.దీంతో తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అటు 30... Read more »

మంగళవారం ఒక్కరోజే 865 కరోనా మరణాలు.. ఆందోళనలో అమెరికా

అగ్రరాజ్యం అమెరికాను కరోనా కకావికలం చేస్తోంది. కరోనా వచ్చిన చైనాలో కంటే ఇక్కడ ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజు రోజుకీ ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ రెండు... Read more »

ప్రభుత్వం చేపట్టిన భూసేరణ తీరుతో ప్రాణాలు కోల్పోతున్న పేద రైతులు

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం అబాసుపాలవుతోంది. భూసేకరణ పేరుతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పెద్దల భూములు వదిలి పేదల భూములకు ఎసరు పెడుతున్నారు. ఉన్న రెండు మూడు ఎకరాలను బలవంతంగా సేకరించుకుని అన్నదాతల కడుపు కోడుతున్నారు.... Read more »

కాకతీయ కెనాల్ సాక్షిగా వీడని అనుమానాలు

కరీంనగర్ రాజీవ్ రహదారి తరుచూ రక్తసిక్తమవుతోంది. నగర శివారులోని అల్గునూరు వద్ద కాకతీయ కెనాల్ లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం మానేరు బ్రిడ్జిపై నుంచి ఓ కారు అదుపుతప్పి కెనాల్ లో పడిపోయింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మరో ప్రమాదం... Read more »