బుజ్జి కుక్క పిల్ల ఎంత ముద్దుగా ఉందో.. ఎవరూ చూడట్లేదు.. కట్టేసి కూడా లేదు.. అటు ఇటూ చూశాడు.. శుభ్రంగా చంకన పెట్టుకుని వెళ్లిపోయాడు.. ఆర్డర్ చేసిన ఫుడ్‌ని కస్టమర్‌కి అందించిన జొమాటో డెలివరీ బాయ్. తన పప్పీ అరుపులు చెవిని తాకట్లేదని పసిగట్టిన ఆ ఇంటి ఓనర్ ఇల్లంతా వెతికింది. ఇంటి చుట్టూ చూసింది. సీసీ కెమెరా ద్వారా అసలు దొంగని కనిపెట్టేసింది. మహారాష్ట్ర పుణెకు చెందిన వందనా […]

చదువుకోవాలని వున్నా చదివించే పరిస్థితిలో లేని నాన్న. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పదో తరగతిలోనే చదువు మానేయమన్నాడు తండ్రి. తమతో పాటు పనికి రమ్మన్నారు అమ్మానాన్న. కూలికి వెళ్తే సంపాదన అంతంత మాత్రమే అని అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా చేరాడు రఘువీర్. జైపూర్‌కి చెందిన రఘువీర్‌కి అమ్మా నాన్న, చెల్లి తమ్ముడు ఉన్నారు. అమ్మా నాన్న వ్యవసాయ కూలీలు. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ భారం రఘువీర్‌పై పడింది. […]

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదనుకుంటుంది. అన్నీ తెలిసిన మనుషులు కూడా అలాగే చేస్తుంటారు ఒక్కోసారి. ఏ కెమెరా కన్నో గమనిస్తూనే ఉంటుంది. దాంతో అడ్డంగా బుక్కవుతారు. అనవసరంగా అవమానపాలవుతుంటారు. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయినా చిలిపి మనసు చిత్రమైన పనులు చేయమంటూ పురిగొల్పింది. ప్లోరిడాలోని ఓర్లాండో శివారులోని మౌంట్‌దొరలో ఆగస్ట్ 11వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అమెజాన్ డెలివరీ బాయ్ […]