దిశ చట్టం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం జగన్

దిశ చట్టం ప్రత్యేకమైందని, చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఏపీ సీఎం జగన్. వెంటనే శిక్ష పడుతుందన్న భయం ఉంటేనే అఘాయిత్యాలను ఆపగలుగుతామని చెప్పారు. నిర్భయ ఘటన జరిగి ఎనిమిదేళ్లైనా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదని అన్నారు. అందుకే చిన్నారులు, మహిళలపై అత్యాచారం... Read more »

ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దిశ పీఎస్‌కు రిబ్బన్ కట్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 18 పీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం... Read more »

పూర్తైన రీపోస్టుమార్టం.. ఒక్కొక్కరి బాడీలో ఎన్ని బులెట్లు?

  దిశ కేసులో నిందితుల డెడ్ బాడీస్ కు రీపోస్టు మార్టమ్ నిర్వహించాలని.. తెలంగాణ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తెలంగాణ వైద్యులతో కాకుండా.. ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ వైద్యులచే నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన... Read more »

50 శాతం డీ కంపోజ్‌ అయిపోయిన దిశ నిందితుల డెడ్‌బాడీస్‌

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మొదట మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుల వివరాలను అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు అందజేశారు. మృతదేహాల పరిస్థితిని చీఫ్‌ జస్టిస్‌కు వివరించారు గాంధీ సూపరింటెండెంట్‌ శ్రావణ్‌. డెడ్‌బాడీస్‌ 50 శాతం డీ కంపోజ్‌ అయ్యాయని కోర్టుకు తెలిపారు.... Read more »

దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై వాడివేడి వాదనలు

దిశ హత్యాచార నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. నిందితుల మృతదేహాలకు తిరిగి పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించి వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించే వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం చేసిన తర్వాతే బంధువులకు అప్పగించాలనుకుంటున్నట్లు... Read more »

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు సామాజిక కార్యకర్త కే. సజయ. అయితే.. ఈ పిటిషన్‌పై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీం... Read more »

దిశ హత్యకేసులో బలమైన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు

  రాష్ట్రంలో సంచలనం కలిగించిన దిశ హత్యాచారం, హత్య నిందితుల ఎన్ కౌంటర్ లో ఫోరెన్సిక్ రిపోర్టు కీలకం కానుంది. ఇప్పటికే ఈ కేసుపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ వేసిన నేపధ్యంలో.. పోలీసులు ఆధారాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. హత్యాచారం చేసిన సమయంలో... Read more »

దిశ బిల్లుకు శాసనసభ ఆమోదం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి.. వెంటనే మరణ శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చామని సీఎం జగన్ ఆన్నారు. అటు... Read more »

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణకు త్రిసభ్య కమిషన్‌

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఆరు నెలల్లో దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిషన్‌కి ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్‌ వ్యవహరిస్తారు. అలాగే సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎన్‌ రేఖ,... Read more »

ఏపీ దిశా చట్టం-2019 అభినందనీయం: చిరంజీవి

ఏపీ దిశా చట్టాన్ని అభినందిస్తూ మెగాస్టార్‌ చిరంజవి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దిశా చట్టం-2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, లైంగిక వేధింపులకు గురువుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ తనలో ఉందన్నారు. దిశ ఘటన... Read more »

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జ్‌.. ఢిల్లీ నుంచి కేసు దర్యాప్తు చేసేలా చూస్తామన్నారు చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే. దీనిపై మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీవీరెడ్డిని ఇప్పటికే... Read more »

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో సమగ్ర విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో విచారణ ముమ్మరం చేసింది NHRC. నాలుగోరోజు కూడా పలువురిని ప్రశ్నించింది. NHRCకి సమగ్ర నివేదిక అందించారు పోలీసులు. అటు సిట్‌ టీమ్‌ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఇక ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో మరో పిటిషన్... Read more »

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో విచారణ వేగవంతం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ కొనసాగుతోంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులకు విచారణ కోసం తెలంగాణ పోలీస్‌ అకాడమిలో ఐ.ఒ.ఎం కాంప్లెక్స్‌ను కేటాయించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితులకు పంచనామా చేసిన రెవిన్యూ అధికారులను సోమవారం విచారణ చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సి... Read more »

చట్టాలు అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలి: చంద్రబాబు

  ఏపీలో అత్యాచారాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఉన్నంతమాత్రాన సరిపోదని.. వాటిని అమలు చేసేవారిలో చిత్తశుద్ధి ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ఆరు నెలల్లో మహిళలు,... Read more »

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో మరో ట్విస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో మరో ట్విస్ట్. సుప్రీంలో ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. నిందితుల మృతదేహాలను ఏసీ అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు గాంధీ... Read more »

రాక్షసుల పాపం పండింది

హైదరాబాద్‌ శివార్లలో నవంబర్‌ 27వ తేదీన దిశను హత్యాచారం చేశారు నలుగురు నిందితులు. ఆ స్కూటీకి పంచర్‌ ఏపిస్తామంటూ నమ్మించి.. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. ఆమె ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. కొన్ని గంటల్లో నిందితులను గుర్తించారు. 28వ తేదీన ఆరిఫ్,... Read more »