గుళ్లు, ఆస్పత్రులే కాదు..చివరికి ప్రభుత్వ పాఠాశాలలను కూడా వదలడం లేదు!. తమ మత ప్రచారాలకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు క్రైస్తవప్రచారకులు. ఖమ్మంలోని శాంతినగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో క్లాసుల వారిగా బైబిళ్లను పంచి పెట్టారు. విషయం తెల్సుకున్న ఏబీవీపీ కార్యకర్తలు…. అక్కడికి వెళ్లే సరికి పరారయ్యారు క్రిస్టియన్ మత ప్రచారకులు. తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా క్రైస్తవ మత ప్రచారం జోరుగా సాగుతోంది. గుళ్లు, ఆస్పత్రులే కాదు..చివరికి ప్రభుత్వ పాఠాశాలల్లో […]