ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఒడిశాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో... Read more »

ఆడపిల్లనైతేనేం.. అమ్మానాన్నలను చంపితే ఊరుకుంటానా.. ఆప్ఘన్ ఉగ్రవాదులపై..

తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి ఉగ్రవాదుల కాల్పులకు బలైపోయేసరికి ఆ బాలిక కళ్లలో క్రోధాగ్ని జ్వాలలు రగులుకున్నాయి. అంతే ఏకే 47 గన్ తీసుకుని తానూ దాడి చేసింది.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ కు చెందిన కమర్ గుల్, ఆమె... Read more »

పదినిమిషాల పాత్ర చేస్తే దానికి అవార్డా.. సిగ్గులేదు: కంగన

ఎవరేమనుకుంటే నాకేంటి.. ఉన్న విషయం మాట్లాడితే తప్పేంటి.. అంటూ ఏవిషయం పైన అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువ. వారసులే స్టార్ హీరోలు.. మరెవరికీ ఇక్కడ... Read more »

యూపీలో మరోసారి కాల్పుల కలకలం.. గాయపడ్డ ఎస్‌ఐ

ఉత్తరప్రదేశ్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పోలీసులపై రౌడీ మూక కాల్పులు జరిపింది. ఇటీవల గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్సీ సహా ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన మరువక ముందే యూపీలో పోలీసులపై కాల్పులు జరగటం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి... Read more »

కాలిఫోర్నియాలో అగ్నిప్రమాదం.. 21 మందికి గాయాలు

కాలిఫోర్నియాలోని యునైటెడ్‌ స్టేట్స్‌ నావీ షిప్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. శాన్‌డియాగో ఓడరేవులో రెండు యూఎస్‌ నౌకలో ఒక్కసారిగా.. దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గాయాలపాలైన వారిని... Read more »

దేశ భక్తి.. చిత్ర దర్శకుడు చైనా వస్తువులకు నిప్పు..

ఒంటరిగా మనిషే మనుగడ సాగించలేడు. ఇంక దేశాలు ఎలా సాగిస్తాయి. మన సైన్యాన్ని మట్టుపెట్టిందన్న భావోద్వేగంతో చైనా వస్తువులు బ్యాన్ చేయాలంటున్నారు కానీ చైనా వస్తువులతో మన జీవితాలు మమేకమైపోయాయి. మనం వాడుతున్న సగం వస్తువులు చైనావే అని మర్చిపోతున్నాం. తాజాగా తమిళ చిత్ర... Read more »

మెక్సికోలో పోలీస్ అధికారికి నిప్పంటించిన నిరసనకారులు

మెక్సికోలో కొందరు నిరసనకారులు ఓ పోలీస్ అధికారికి నిప్పంటించారు. మాస్కు వేసుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు కొట్టి చంపేశారని అల్లర్లు జరుగుతున్నాయి. మాస్కు వేసుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత కొంత సమయానికి ఆ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులే... Read more »

ఎందుకలా రాస్తారు.. అక్షయ్ ఫైర్..

కొందరు వ్యక్తులు ఆ పని చేశారంటే అస్సలు నమ్మం. వారిపై ఉన్న అభిమానం అలాంటిది. స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజ శ్రేయస్సును కోరే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆ పని చేశాడంటే అసలు నమ్మరు అభిమానులు. కానీ ఆయనకు కోపం తెప్పించే పోస్ట్... Read more »

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ లో మూడు స్క్రాఫ్ గోడౌన్ లల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అందులోని సరుకంతా బుగ్గిపాలైంది. గోడౌన్లు జనావాసాల మధ్య ఉండటంతో స్థానికులు... Read more »

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిక్రీ బోర్డర్‌ ఏరియాలోని ఓ గోడౌన్ లో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.... Read more »

నా భర్త దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు.. ఆయన్ని చూసి ఏడవను: కల్నల్ భార్య పల్లవి

నా భర్త ఓ గొప్ప కారణంతో ప్రాణత్యాగం చేశారు.. ఆయన్ని చూసి ఏడవను అంటున్నారు కల్నల్ అశుతోష్ శర్మ భార్య పల్లవి. ఆర్మీలో చేరాలి దేశం కోసం పోరాడాలి అని ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆర్మీలో జాయినవ్వడం కోసం ఆరున్నర సంవత్సరాలు కష్టపడ్డారు..... Read more »

భారీ అగ్నిప్ర‌మాదం.. 25 మంది మృతి

దక్షిణ కొరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇచియాన్‌లో నిర్మాణంలో ఉన్న‌ వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఆ బిల్డింలో ప‌నిచేస్తున్న కూలీలు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో అనుకోని పేలుడు సంఘ‌ట‌న... Read more »

శానిటైజర్లతో వెళ్తున్న లారీలో మంటలు.. నడిరోడ్డుపై కాలి బూడిద

శానిటైజర్లతో వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో శానిటైజర్ల డబ్బాలతో సహా లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం మియాపూర్‌-బొల్లారం రోడ్‌లో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.... Read more »

మీ తెలివితేటల్ని కొంచెం మంచి పనులకు వాడండి.. అనుపమ ఫైర్

ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఫేస్ బుక్‌ని హ్యాక్ చేయడం.. ఇలాంటి వన్నీ చదువుకుని కూడా బుద్దిలేని వాళ్లు చేసే పన్లు. ఆ తెలివేదో మంచి పనులకు వాడొచ్చుగా. అయినా మీక్కూడా అమ్మా, అక్కా, చెల్లి ఉండే ఉంటారు కదా. వాళ్లని కూడా ఎవరైనా ఇలా... Read more »

దేవస్థానంలో రథానికి నిప్పంటించిన దుండగులు

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండ బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న రథానికి దుండగులు నిప్పు పెట్టారు. రాజకీయ కక్షలే దీనికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి వెల్లంపల్లి.. నెల్లూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. రథానికి... Read more »

పెట్రోల్ బంక్‌లో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్‌ షేక్‌పేట నాలా దగ్గర దర్గా సెంటర్‌లోని పెట్రోల్ బంక్‌లో ప్రమాదం కలకలం రేపింది. బంక్‌లోకి వచ్చిన ఓ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కొద్ది క్షణాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బంక్‌లోనే అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో..... Read more »