మత్స్యకార సోదరులకు శుభాకాంక్షలు: చంద్రబాబు

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. మత్స్యకార సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమ హయంలో మత్స్యరంగంలో ఏపీని దేశంలోనే అగ్రామిగా నిలిపామన్నారు. మత్స్యరంగ అభివృద్ధితోపాటు మత్స్యకారులలో పేదరిక నిర్మూలనకు సైతం ఎంతో కృషి చేశామంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు. 50 ఏళ్లకే... Read more »