వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా.. : నోబెల్ గ్రహీతలు

ప్రపంచమంతా మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. బయట పడే మార్గం కోసం అన్వేషిస్తోంది. వ్యాక్సిన్ వస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పేద, ధనిక తేడాలేకుండా అందరికీ ఉచితంగా అందించాలని... Read more »