దిగివచ్చిన చైనా.. రెండు కిలోమీటర్లు వెనక్కు

భారత్‌తో చేస్తున్న అస్టధిగ్బందనంతో చైనా బలగాలు వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. దీంతో గాల్వాన్, గోగ్రా నుంచి బలగాలు తిరుగుముఖం పట్టాయి. టెంట్లు తొలగించి.. వాహనాలు వెనక్కు తగ్గాయి. రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయి. కమాండర్ స్థాయి చర్చల్లో చైనా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.... Read more »

గల్వాన్ లోయలో గాయపడిన సైనికులను పరామర్శించిన ప్రధాని

భారత ప్రధాని నరేంద్రమోదీ లడక్ లో పర్యటిస్తున్నారు. భారత్, చైనా మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మోదీ ఇలా లడక్ లో పర్యటించడం సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టు అవుతోంది. ప్రధాని మోదీతో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్... Read more »

మా వాహనాల్లో చైనా పౌరులకు సేవలు బంద్: ఢిల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్

గాల్వాన్ ఘటన తరువాత దేశ వ్యాప్తంగా.. చైనా వస్తువులను బహిస్కరిస్తూ.. నిరసనలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ హోటల్ అసోషియేషన్ చైనా పౌరులకు తాము సేవలు అందించమని ఇటీవల ప్రకటించింది. అయితే, అదేబాటలో ఢిల్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కూడా చైనా పౌరులకు... Read more »

భారత్- చైనా సైన్యాధికారుల మధ్య ప్యాంగాంగ్ విషయంలో కుదరని ఏకాభిప్రాయం

వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ఉద్రిక్తతల నేపధ్యంలో భారత్, చైనా సైన్యాధికారులు చర్చలు జరిపారు. ఇప్పటి వరకూ మొత్తం మూడు సార్లు చర్చలు జరిగాయి. గాల్వానా ఘటనకు ముందు జూన్ 6న, గాల్వానా ఘటన తరువాత 22న జరిగాయి. తాజాగా మరోసారి జరిగాయి. అయితే,... Read more »

గల్వాన్ ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య

గాల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘటనలో మరో భారత జవాన్ అమరవీరుడైయ్యాడు. చైనా దుర్బుద్ధితో సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇరుదేశాల సైనికులు మధ్య దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 20 మంది మృతి చెందగా..... Read more »

40మంది తమ సైనికులు చనిపోయారనే వార్తలను ఖండించిన చైనా

గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన ఘటనలో డ్రాగన్ జవాన్లు 40 మంది మరణించారని కేంద్ర మంత్రి వీకే సింగ్ ప్రకటన చేశారు. అయితే, దీనిపై స్పందించిన చైనా దానిని ఖండించింది. ఆ 40 మందికి సంబందించిన సమాచారం తమదగ్గర లేదని చైనా... Read more »